A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విశాఖ ప్రజలు రాజధాని కోరలేదు-పవన్ కళ్యాణ్
Share |
July 2 2020, 5:36 pm

ఎపిలో మూడు రాజధానుల సమస్య, పెట్టుబడులు వెనక్కి పోతున్నాయి తదితర విషయాలను కేంద్రంలోని పెద్దలకు తెలియచేశానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. మోడీ గారు ఏ ఆశాయాలు కోరుకుంటున్నారో అవి అమలు కావడం లేదని డిల్లీ పెద్దలకు చెప్పానని ఆయన అన్నారు. గ్రామ సచివాలయాలు ఉండగా, ఇప్పుడు ప్రదాన సచివాలయం ఎందుకు మార్చాలని ఆయన అన్నారు. ప్రజా దనం ఎన్నిసార్లు ఖర్చు చేస్తారని అని అన్నారు. విశాఖ ప్రజలు రాజధాని కోరుకోలేదని, వైసిపి నేతలే కోరుకున్నారని,దాని చుట్టు పక్కల వారికి భూములు ఉన్నాయని అన్నారు. వైసిపి నేతలు ముందుగానే తాము మూడు రాజదానులు పెడతామని చెప్పి ఉండవలసిందని ఆయన అన్నారు.వైసిపి ప్రభుత్వం ఆంగ్ల మాద్యం బదులు బూతు మాద్యమం పెడుతున్నారని, ఇలాంటివారికి ఓటు వేయరాదని ఆయన అన్నారు.

tags : pawankalyan

Latest News
*కోర్టులే పాలిస్తాయా?తమ్మినేని సీతారామ్ ప్రశ్న
*క్షీణించిన వరవరరావు ఆరోగ్యం
* ప్రైవేట్ లాబ్ లలో పరీక్షల నిలిపివేత
*అరబిందో ఫౌండేషన్ పై ఆసక్తికర కధనం
*తప్పు మాదికాదు..బ్రోకర్లది- జెసి వాదన
*దుండగుల కాల్పులు-24 మంది మృతి
*ఎపిలో కొత్త అంబులెన్స్ లపై ఆసక్తికర కదనం
*ఎపిలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ షురూ
* రైతుబంధు కేసీఆర్ మానసపత్రిక
*ఎపి హైకోర్టుపై కరోనా ప్రభావం
*ఎపి అంబులెన్స్ లు- ఐఎమ్ ఎ హర్షం
*మంత్రివర్గ విస్తరణకు రెడీ
*ఎస్టి రిజర్వేషన్లు ఏమయ్యాయి కెసిఆర్ గారూ..
*తెలంగాణలో గండ్లు పడే ప్రాజెక్టులు, కాల్వలా!
*అంబులెన్స్ లతో షో చేశారన్న చంద్రబాబు
*రఘు రాజు పై అనర్హత వేటుకు వైసిపి పిటిషన్ ?
*జివికె , ఆయన కుమారుడిపై సిబిఐ కేసు
*ఎపి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ పై సంచలన ఆరోపణ
*మరిన్ని చిక్కుల్లో రవి ప్రకాష్
*రామోజీ- దృతరాష్ట్రుడి లా కళ్లుమూసుకోవద్దు
*ప్రతి పౌరుడి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ను
*అడవులతోనే పకృతి సమతుల్యత
*‘మేము మీతో ఉన్నాం’ డాక్టర్లకు గవర్నర్ భరోసా
*గోవాలో టూరిజం మళ్ళీ యధాతదం
*టిక్ టాక్ నిషేధం,నోట్ల రద్దు ఒకటే అన్న ఎమ్.పి
*ఎపిలో గుర్రాలపై పోలీసుల లాక్ డౌన్
*ఆన్ లైన్ క్లాస్ లు ఉంటాయా?ఉండవా?హైకోర్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info