A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ పరామర్శ
Share |
January 26 2020, 1:46 pm

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్లారు. అక్కడ పార్టీ నేత పంతం నానాజీని ఆయన పరామర్శించారు. రెండు రోజుల క్రితం కాకినాడలో జనసేన, వైసిపి కార్యకర్తల మద్య గొడవలో నానాజీ గాయపడ్డ సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టినప్పుడు వైసిపి కార్యకర్తలతో గొడవ జరిగింది. కాగా పవన్ కళ్యాణ్ కాకినాడ సందర్శన సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తే ఏర్పాటు చేశారు. నానాజీ ఇంటి వద్ద, అలాగే ద్వారంపూడి ఇంటి వద్ద పోలీసులు మొహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.

tags : pawankalyan

Latest News
*రామోజీరావు పై బొత్స విసుర్లు
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info