A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కొరడా ఝళిపించడానికి ఇష్టపడని జగన్
Share |
July 7 2020, 7:01 pm

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. మంత్రి కొడాలి నాని ఆద్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి.సంప్రదాయబద్దంగా ఏర్పాటు చేసిన వివిద కళారూపాలను తిలకిస్తూ, ఎడ్ల బండలాగుడు పందాల వద్దకు ముఖ్యమంత్రి వెళ్లారు. అయితే చర్నా కోలా ఇచ్చి ఎడ్లను ఝళిపించాలని కొడాలి నాని కోరగా ముఖ్యమంత్రి నవ్వుతూ అబ్బో వద్దు అంటూ ఆయన వేదికపైకి వెళ్లడం విశేషం.ఆ తర్వాత కొంతసేపు ఆయన వేదికపై కూర్చుని ఎడ్ల పందాలను తిలకించారు. అయితే కోడి పుంజులను ఏర్పాటు చేయలేదు. చిన్నారులు కొందరికి భోగిపళ్లు పోసి జగన్ ఆశీర్వదీంచారు. గంగిరెడ్ల నృత్యాన్ని, కోలాటం ప్రదర్శనను ఆయన తిలకించారు. ఎన్.టి.ఆర్ టు వైఎస్ ఆర్ ట్రస్ట్ పేరుతో ఈ కార్యక్రమాలను నిర్వహించడం ఒక ప్రత్యేకత.

tags : jagan

Latest News
*ఎపిలో కరోనా బాదితులకు భోజనానికి రూ.500
*16238 కరోనా పరీక్షలు-1178 పాజిటివ్-ఎపి
*సచివాలయం అంత అర్జంట్ గా కూల్చాలా
*టిడిపి అడ్డుపడడంపై జగన్ విచారం
*చంద్రబాబు-రాక్షసులు- యజ్ఞం- బొత్స వ్యాఖ్య
*పోలవరం లో గడ్డర్ల ఏర్పాటు ఆరంభం
*మేం కట్టించిన ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదు
*తెలంగాణ కరోనా రిపోర్టు
*సబ్బం హరి ఉత్తరాంద్ర ద్రోహి
*టి. లో బాద్యతలనుంచి తప్పుకుంటున్న డాక్టర్ లు
*నగరం వీడి వెళ్లవద్దు-మంత్రి విజ్ఞప్తి
*ఎపిలో స్కూళ్ల కు రంగులు- జాగ్రత్త సుమా
*శానిటరీ సిబ్బందికి పిపిఈ కిట్స్ ఇచ్చారు
*సీజనల్ వ్యాధులతో జాగ్రత్త- ఆరోగ్య మంత్రి
*టి.బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగాయి
*చేతి వృత్తులకు వైభవం తెచ్చిన కెసిఆర్
*జగన్ ను ప్రశంసించిన కాంగ్రెస్ అద్యక్షుడు
*ముఖ్యమంత్రి ఆఫీస్ మెడక్ బంగారం స్మగ్లింగ్ కేసు
*అడిగి మరీ రాజమండ్రి జైలుకు టిడిపి మాజీ మంత్రి
*ఇళ్ల స్థలాలు- చంద్రబాబు సైంధవ పాత్ర
*గవర్నర్ తమిళపై మరో అడుగు వేశారు..
*ఆన్ లైన్ క్లాస్ లైతే వీసాలకు అమెరికా నో
*కెసిఆర్ అనుకున్న పని చేస్తున్నారు
*గవర్నర్ తమిళసైకి, సర్కార్ కు బెడిసిందా
*సగం ఆర్టిసి బస్ లు కూడా తిరగడం లేదు..
*అయ్యన్న కౌరవ సభలో మాట్లాడినట్లుగా..
*ఓట్ల చీలిక పాచిక- ట్రంప్ కు కలిసి వస్తుందా
*నేరాలకు కులాలు,మతాలు ఉండవు
* సంక్షేమ షెడ్యూల్ ఇచ్చిన సి.ఎమ్.ను చూశామా
*మూడు రోజుల్లో మూసికి కొత్తగేట్లు
*తెలంగాణలో కరోనా - బాలల పరిస్తితి
*తెలంగాణలో 197 మంది జర్నలిస్టులకు కరోనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info