A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పండగలను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తారా
Share |
January 26 2020, 1:48 pm

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పండుగలను కూడా రాజకీయం చేస్తున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. సంక్రాంతి పండగ చేసుకోవద్దని ,భోగి మంటల్లో నివేదికలు దహనం చేయాలని ఆయన పిలుపు ఇవ్వడాన్ని రోజా తప్పు పట్టారు. పండగలు మన సంప్రదాయాలకు సంబందించినవని, వాటిని చంద్రబాబు రాజకీయాలకు వాడుకోవడం దారుణమని ఆమె అన్నారు. ఆయనకు అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని చిత్తశుద్ధి ఉంటే.. ఐదేళ్ల పాలనలో అన్నీతాత్కాలిక నిర్మాణాలే ఎందుకు కట్టారని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి అప్పుడే జోలె పట్టి, కేంద్ర ప్రభుత్వంతో పోరాడి నిధులు తేవాల్సిందని అన్నారు.

tags : roja

Latest News
*రామోజీరావు పై బొత్స విసుర్లు
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info