A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమరావతిపై ప్రభుత్వం కీలక నిర్ణయం
Share |
January 26 2020, 1:51 pm

అమరావతి నగరపాలక సంస్థ పేరుతో ఎపి ప్రభుత్వం కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తోంది.రాజదానిగా పరిగణించే తుళ్లూరు మండలంలోని 18 రెవెన్యూ గ్రామాలు, 16 గ్రామ పంచాయతీలు, వీటి పరిధిలోని 20 గ్రామాలు, తాడేపల్లి మండలంలోని రెండు రెవెన్యు, పంచాయతీ గ్రామాలు, మంగళగిరి మండలంలోని ఏడు గ్రామ పంచాయతీలు, 4 రెవెన్యూ గ్రామాల పరిధిలోని 9 గ్రామాలను కలిపి అమరావతి రాజధాని నగరం పేరుతో మున్సిపల్‌ కార్పొరేషన్‌గా ప్రతిపాదనలు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే జిల్లాలోని ఆయా మున్సిపాల్టీల సమీపంలో ఉన్న గ్రామాలను కూడా వాటిలో కలుపుతూ ఉత్తర్వులు ఇచ్చారు.దీనివల్ల అమరావతి ప్రాంతానికి ఒక హోదా వచ్చి, భూముల విలువలు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

tags : amaravati

Latest News
*రామోజీరావు పై బొత్స విసుర్లు
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info