A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపిని భోగి మంటల్లో వేయాలి
Share |
July 7 2020, 7:05 pm

ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు జోలె పట్టి కొత్త బిచ్చగాడుగా తయారయ్యాడని పౌరసరపరా శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు మచిలీపట్నంలో జరిగిన వికేంద్రీకరణ భారీ ర్యాలీలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పెట్టి, తానే సైబరాబాద్ నిర్మించానని చెబతుంటారని, అన్ని అబద్దాలు తప్ప ఇంకొకటి చెప్పరని ఆయనమ ండిపడ్డారు. ఇప్పుడు జోలె పట్టుకుని అడుక్కుంటున్నాడని దొంగ నాటకాలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు.మచిలీపట్నానికి పోర్టు తదితర అబివృద్ది కార్యక్రమాలు కావాలి కాని సచివాలయం ఎక్కడ ఉంటే ఏముందని ఆయన అన్నారు.చంద్రబాబు రాజధాని పేరిట చేస్తున్న కృత్రిమ ఉద్యమాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. చంద్రబాబుకు శాశ్వతంగా అడుక్కుతినే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. బందరు పోర్టు ఉద్యమంలో రైతులను పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు అమరావతి రైతుల కోసమంటూ డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. జిఎన్.రావు కమిటీ నివేదికను బిఎస్పి నివేదికను భోగి మంటలలో వేయాలని అంటున్నాడని, ప్రజలు టిడిపిని భోగి మంటలలో వేస్తే శనిపోతుందని ఆయన అన్నారు.చంద్రబాబు సన్నాసి,వెధవ అంటూ తీవ్ర పదజాలం వాడారు. అలాంటివి వాడకుండా ఉంటే మంచిది కదా!

tags : kodali nani

Latest News
*ఎపిలో కరోనా బాదితులకు భోజనానికి రూ.500
*16238 కరోనా పరీక్షలు-1178 పాజిటివ్-ఎపి
*సచివాలయం అంత అర్జంట్ గా కూల్చాలా
*టిడిపి అడ్డుపడడంపై జగన్ విచారం
*చంద్రబాబు-రాక్షసులు- యజ్ఞం- బొత్స వ్యాఖ్య
*పోలవరం లో గడ్డర్ల ఏర్పాటు ఆరంభం
*మేం కట్టించిన ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదు
*తెలంగాణ కరోనా రిపోర్టు
*సబ్బం హరి ఉత్తరాంద్ర ద్రోహి
*టి. లో బాద్యతలనుంచి తప్పుకుంటున్న డాక్టర్ లు
*నగరం వీడి వెళ్లవద్దు-మంత్రి విజ్ఞప్తి
*ఎపిలో స్కూళ్ల కు రంగులు- జాగ్రత్త సుమా
*శానిటరీ సిబ్బందికి పిపిఈ కిట్స్ ఇచ్చారు
*సీజనల్ వ్యాధులతో జాగ్రత్త- ఆరోగ్య మంత్రి
*టి.బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగాయి
*చేతి వృత్తులకు వైభవం తెచ్చిన కెసిఆర్
*జగన్ ను ప్రశంసించిన కాంగ్రెస్ అద్యక్షుడు
*ముఖ్యమంత్రి ఆఫీస్ మెడక్ బంగారం స్మగ్లింగ్ కేసు
*అడిగి మరీ రాజమండ్రి జైలుకు టిడిపి మాజీ మంత్రి
*ఇళ్ల స్థలాలు- చంద్రబాబు సైంధవ పాత్ర
*గవర్నర్ తమిళపై మరో అడుగు వేశారు..
*ఆన్ లైన్ క్లాస్ లైతే వీసాలకు అమెరికా నో
*కెసిఆర్ అనుకున్న పని చేస్తున్నారు
*గవర్నర్ తమిళసైకి, సర్కార్ కు బెడిసిందా
*సగం ఆర్టిసి బస్ లు కూడా తిరగడం లేదు..
*అయ్యన్న కౌరవ సభలో మాట్లాడినట్లుగా..
*ఓట్ల చీలిక పాచిక- ట్రంప్ కు కలిసి వస్తుందా
*నేరాలకు కులాలు,మతాలు ఉండవు
* సంక్షేమ షెడ్యూల్ ఇచ్చిన సి.ఎమ్.ను చూశామా
*మూడు రోజుల్లో మూసికి కొత్తగేట్లు
*తెలంగాణలో కరోనా - బాలల పరిస్తితి
*తెలంగాణలో 197 మంది జర్నలిస్టులకు కరోనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info