A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విశాఖ టిడిపి ఎమ్మెల్యేలకు ఏమి జవాబిస్తావు బాబూ
Share |
July 7 2020, 5:47 pm

అమరావతే రాజధాని గా ఉండాలని ,ఇంకెక్కడా వద్దని ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విశాఖలోని నలుగురు టిడిపి ఎమ్మెల్యేలకు ఏమి సమాధానం చెబుతారని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు.టిడిపికి ఎంతోకాలంగా ఉత్తరాంద్ర ప్రజలు మద్దతు ఇచ్చారని, వారికి చంద్రబాబు నమ్మక ద్రోహం చేస్తున్నారని ఆయన ద్వజమెత్తారు.
తన స్వార్థ ప్రయోజనాల కోసం విశాఖకు పాలనా రాజధాని రాకుండా అమరావతి రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపిచారు. అమరావతిని పూర్తిగా తరలించడం లేదని.. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం కోరుకుంటున్నారని ఆయన అన్నారు. విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలను ప్రజలు ఇచ్చారని.. వారికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ విషయంలో విశాఖ వాసులకు ఆయన క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.

tags : avanti, vsp, tdp

Latest News
*ఎపిలో కరోనా బాదితులకు భోజనానికి రూ.500
*16238 కరోనా పరీక్షలు-1178 పాజిటివ్-ఎపి
*సచివాలయం అంత అర్జంట్ గా కూల్చాలా
*టిడిపి అడ్డుపడడంపై జగన్ విచారం
*చంద్రబాబు-రాక్షసులు- యజ్ఞం- బొత్స వ్యాఖ్య
*పోలవరం లో గడ్డర్ల ఏర్పాటు ఆరంభం
*మేం కట్టించిన ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదు
*తెలంగాణ కరోనా రిపోర్టు
*సబ్బం హరి ఉత్తరాంద్ర ద్రోహి
*టి. లో బాద్యతలనుంచి తప్పుకుంటున్న డాక్టర్ లు
*నగరం వీడి వెళ్లవద్దు-మంత్రి విజ్ఞప్తి
*ఎపిలో స్కూళ్ల కు రంగులు- జాగ్రత్త సుమా
*శానిటరీ సిబ్బందికి పిపిఈ కిట్స్ ఇచ్చారు
*సీజనల్ వ్యాధులతో జాగ్రత్త- ఆరోగ్య మంత్రి
*టి.బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగాయి
*చేతి వృత్తులకు వైభవం తెచ్చిన కెసిఆర్
*ముఖ్యమంత్రి ఆఫీస్ మెడక్ బంగారం స్మగ్లింగ్ కేసు
*అడిగి మరీ రాజమండ్రి జైలుకు టిడిపి మాజీ మంత్రి
*ఇళ్ల స్థలాలు- చంద్రబాబు సైంధవ పాత్ర
*గవర్నర్ తమిళపై మరో అడుగు వేశారు..
*ఆన్ లైన్ క్లాస్ లైతే వీసాలకు అమెరికా నో
*కెసిఆర్ అనుకున్న పని చేస్తున్నారు
*గవర్నర్ తమిళసైకి, సర్కార్ కు బెడిసిందా
*సగం ఆర్టిసి బస్ లు కూడా తిరగడం లేదు..
*అయ్యన్న కౌరవ సభలో మాట్లాడినట్లుగా..
*ఓట్ల చీలిక పాచిక- ట్రంప్ కు కలిసి వస్తుందా
*నేరాలకు కులాలు,మతాలు ఉండవు
* సంక్షేమ షెడ్యూల్ ఇచ్చిన సి.ఎమ్.ను చూశామా
*మూడు రోజుల్లో మూసికి కొత్తగేట్లు
*తెలంగాణలో కరోనా - బాలల పరిస్తితి
*తెలంగాణలో 197 మంది జర్నలిస్టులకు కరోనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info