A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమరావతికి చరిత్ర ఉంది..సునామీ జాగ్రత్త- బాబు
Share |
July 2 2020, 7:04 pm

అమరావతికి చరిత్ర ఉందని, దాని ప్రాధాన్యతను కాపాడుకోవాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో పరిపాలనకు సంబందించిన అన్ని భవనాలు నిర్మాణం అయ్యాయని ఆయన చెప్పారు. భోగి మంటల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
అమరావతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సాయం చేశారని ఆయన తెలిపారు. ఒక్కపైసా అవసరం లేకుండా రాజధానిని కొనసాగించుకోవచ్చని చంద్రబాబు చె్ప్పారు.
భోగి మంటల్లో కమిటీ నివేదికలను వేసి పీడ వదిలించుకుంటున్నామని ఆయన అన్నారు. అమరావతి తరలింపు సునామీ వంటిది దీనికి సహకరించిన ఏ రాజకీయ పార్టీ అయినా ఆ తుపానులో కొట్టుకుపోవడం ఖాయం అని ఆయన హెచ్చరించారు. ప్రపంచంలో ఎక్కడా లేని నూతన విధానం 3 రాజధానులని అంటున్నారు. ఇప్పుడు ప్రపంచమంతా ఇక్కడి పరిస్థితి చూసి నవ్వుకుంటోంది. ఇది పిచ్చి ఆలోచన అని ఆయన ద్వజమెత్తారు.


విశాఖపట్నానికి చరిత్ర లేదని చంద్రబాబు అంటున్నారనుకోవాలా?

tags : amaravati

Latest News
*ఎపిలో సమాచార హక్కు కమిషనర్ల నియామకం
*కోర్టులే పాలిస్తాయా?తమ్మినేని సీతారామ్ ప్రశ్న
*క్షీణించిన వరవరరావు ఆరోగ్యం
* ప్రైవేట్ లాబ్ లలో పరీక్షల నిలిపివేత
*అరబిందో ఫౌండేషన్ పై ఆసక్తికర కధనం
*తప్పు మాదికాదు..బ్రోకర్లది- జెసి వాదన
*దుండగుల కాల్పులు-24 మంది మృతి
*ఎపిలో కొత్త అంబులెన్స్ లపై ఆసక్తికర కదనం
*ఎపిలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ షురూ
* రైతుబంధు కేసీఆర్ మానసపత్రిక
*ఎపి హైకోర్టుపై కరోనా ప్రభావం
*ఎపి అంబులెన్స్ లు- ఐఎమ్ ఎ హర్షం
*మంత్రివర్గ విస్తరణకు రెడీ
*ఎస్టి రిజర్వేషన్లు ఏమయ్యాయి కెసిఆర్ గారూ..
*తెలంగాణలో గండ్లు పడే ప్రాజెక్టులు, కాల్వలా!
*పెద్ద నాయుడు,చిట్టి నాయుడు గుండెలు ...
*చంద్రబాబుకే మతిమరుపు..ప్రజలకు కాదు
*అంబులెన్స్ లతో షో చేశారన్న చంద్రబాబు
*రఘు రాజు పై అనర్హత వేటుకు వైసిపి పిటిషన్ ?
*జివికె , ఆయన కుమారుడిపై సిబిఐ కేసు
*ఎపి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ పై సంచలన ఆరోపణ
*మరిన్ని చిక్కుల్లో రవి ప్రకాష్
*రామోజీ- దృతరాష్ట్రుడి లా కళ్లుమూసుకోవద్దు
*ప్రతి పౌరుడి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ను
*అడవులతోనే పకృతి సమతుల్యత
*‘మేము మీతో ఉన్నాం’ డాక్టర్లకు గవర్నర్ భరోసా
*గోవాలో టూరిజం మళ్ళీ యధాతదం
*టిక్ టాక్ నిషేధం,నోట్ల రద్దు ఒకటే అన్న ఎమ్.పి
*ఎపిలో గుర్రాలపై పోలీసుల లాక్ డౌన్
*ఆన్ లైన్ క్లాస్ లు ఉంటాయా?ఉండవా?హైకోర్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info