A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
భోగి మంటలు- ఆ కమిటీ నివేదిక ఎందుకు వేయలేదో
Share |
January 26 2020, 1:52 pm

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిరసనల భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని ఒక ప్రైవేటు స్థలంలో భోగి మంటలు ఏర్పాటు చేయగా,అక్కడకు ఆయనతో పాటు అమరావతి పరిరక్షణ సమితి నేతలు వెళ్లారు.ఆంద్రులంతా ఒకటే, అమరావతి ఒకేటే రాజదాని అని వారంతా నినాదాలు ఇచ్చారు.ఈ సందర్భంగా జిఎన్ రావు కమిటీ నివేదిక , బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక ప్రతులను భోగి మంటలలో వేశారు. అయితే మరో ముఖ్యమైన కమిటీ శివరామకృష్ణన్ కమిటీ నివేదికను వారు మంటలలో వేసినట్లు వార్తలు సూచించడం లేదు. మూడు పంటలు పండే గుంటూరు,విజయవాడ మద్య రాజధాని వద్దని, రాజదాని ఒకే చోట ఉండవలసిన అవసరం లేదని శివరామకృష్ణన్ కమిటీ కూడా సిఫారస్ చేసిన సంగతి తెలిసిందే.
లోక్ సభ సభ్యుడు కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, దేవినేని ఉమ, బోడె ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

tags : ap, bhogo fire,comittee reports

Latest News
*రామోజీరావు పై బొత్స విసుర్లు
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info