A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజధానిని మార్చనిస్తామా-చంద్రబాబు
Share |
January 26 2020, 3:04 pm

రాజధానులను మార్చాలని ముఖ్యమంత్రి జగన్ చారిత్రక తప్పిదం చేస్తున్నాడని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. విశాఖ వాసులు బెదిరిస్తే సులభంగా బెదురుతారనుకుంటున్నారని ఆయన అన్నారు. రాజధాని పోరాటానికి పోలీసులూ సహకరించాలని ఆయన అన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడారు. ఈనెల 18న హైపవర్‌ కమిటీ నివేదిక, అదేరోజు కేబినెట్‌ మీటింగ్‌, 20న అసెంబ్లీ నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. ఆ రో జుల్లో ఏం చేస్తారు..? రాజధానిని మారుస్తారా? మనం మార్చనిస్తామా? 17 నుంచి ఎక్కడికక్కడ జేఏసీ కార్యక్రమాలను ఉధృతం చేయాలి. జీఎన్‌రావు, మోసపు కన్సల్టెన్సీ నివేదికలను భోగి మంటల్లో వేసి కాల్చాలి.’

tags : chandrababu

Latest News
*రామోజీరావు పై బొత్స విసుర్లు
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*చంద్రబాబు చీకటి, జగన్ వెలుతురు
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info