A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో పెయిడ్ ఆర్టిస్టుల సమస్య
Share |
July 7 2020, 7:10 pm

కొన్ని పార్టీలు సమాజాన్ని చీల్చేందుకు కుట్ర చేస్తున్నాయని, పెయిడ్‌ ఆర్మీలతో రెచ్చిపోతున్నాయని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. అయితే వారి కుట్రలు పలించబోవని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలు, ప్రచారాన్ని సబ్జెక్టుతో తిప్పికొట్టాలని టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీల నేతలు ఎంతగా సంస్కార హీనంగా మాట్లాడినా.. సంస్కారంతోనే వారికి సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. మ సిద్ధాంతానికి మద్దతివ్వకపోతే.. కొన్ని పార్టీలు దూషణల పర్వానికి దిగుతున్నాయని, అలాంటి వారికి విషయ పరిజ్ఞానంతోనే సమాధానం చెప్పి నోళ్లు మూయించాలన్నారు.ప్రధాన ప్రచార మాధ్యమాల కంటే ప్రస్తుత కాలంలో సోషల్‌ మీడియాకే ప్రాధాన్యం పెరిగిపోయిందని కేటీఆర్‌ అన్నారు.

tags : ktr

Latest News
*ఎపిలో కరోనా బాదితులకు భోజనానికి రూ.500
*16238 కరోనా పరీక్షలు-1178 పాజిటివ్-ఎపి
*సచివాలయం అంత అర్జంట్ గా కూల్చాలా
*టిడిపి అడ్డుపడడంపై జగన్ విచారం
*చంద్రబాబు-రాక్షసులు- యజ్ఞం- బొత్స వ్యాఖ్య
*పోలవరం లో గడ్డర్ల ఏర్పాటు ఆరంభం
*మేం కట్టించిన ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదు
*తెలంగాణ కరోనా రిపోర్టు
*సబ్బం హరి ఉత్తరాంద్ర ద్రోహి
*టి. లో బాద్యతలనుంచి తప్పుకుంటున్న డాక్టర్ లు
*నగరం వీడి వెళ్లవద్దు-మంత్రి విజ్ఞప్తి
*ఎపిలో స్కూళ్ల కు రంగులు- జాగ్రత్త సుమా
*శానిటరీ సిబ్బందికి పిపిఈ కిట్స్ ఇచ్చారు
*సీజనల్ వ్యాధులతో జాగ్రత్త- ఆరోగ్య మంత్రి
*టి.బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగాయి
*చేతి వృత్తులకు వైభవం తెచ్చిన కెసిఆర్
*జగన్ ను ప్రశంసించిన కాంగ్రెస్ అద్యక్షుడు
*ముఖ్యమంత్రి ఆఫీస్ మెడక్ బంగారం స్మగ్లింగ్ కేసు
*అడిగి మరీ రాజమండ్రి జైలుకు టిడిపి మాజీ మంత్రి
*ఇళ్ల స్థలాలు- చంద్రబాబు సైంధవ పాత్ర
*గవర్నర్ తమిళపై మరో అడుగు వేశారు..
*ఆన్ లైన్ క్లాస్ లైతే వీసాలకు అమెరికా నో
*కెసిఆర్ అనుకున్న పని చేస్తున్నారు
*గవర్నర్ తమిళసైకి, సర్కార్ కు బెడిసిందా
*సగం ఆర్టిసి బస్ లు కూడా తిరగడం లేదు..
*అయ్యన్న కౌరవ సభలో మాట్లాడినట్లుగా..
*ఓట్ల చీలిక పాచిక- ట్రంప్ కు కలిసి వస్తుందా
*నేరాలకు కులాలు,మతాలు ఉండవు
* సంక్షేమ షెడ్యూల్ ఇచ్చిన సి.ఎమ్.ను చూశామా
*మూడు రోజుల్లో మూసికి కొత్తగేట్లు
*తెలంగాణలో కరోనా - బాలల పరిస్తితి
*తెలంగాణలో 197 మంది జర్నలిస్టులకు కరోనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info