A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విశాఖను అడ్డుకుంటే ఉద్యమిస్తా- స్పీకర్
Share |
January 26 2020, 8:09 pm

ఉత్తరాంద్ర అభివృద్దికి ఎంతగానో ఉపయోగపడే విశాఖపట్నం కార్యనిర్వాహక రాజదాని కాకుండా అడ్డుకుంటే ఉద్యమిస్తామని స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రకటించారు. ఆమదాల వలసలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంద్ర వెనుకబాటుతనం పోగొట్టడానికి ఇది ఒక అవకాశం అని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు దీనిని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో అర్దం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. . విశాఖ రాజధాని అ యితే ఉత్తరాంధ్ర అన్నివిధాలా అభివృద్ధి చెందుతుందని సీతారాం అబిప్రాయపడ్డారు. ఇందుకు అందరూ సహకరించాలని అన్నారు. పదమూడు జిల్లాల అబివృద్ది లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్య చేపట్టిందని ఆయన వివరించారు.

tags : tammineni

Latest News
*బాబు కు ర్యాంకు ఇవ్వనంటున్న విజయసాయి
*అసెంబ్లీకి సమావేశాలకు టిడిపి దూరం
*రామోజీరావు పై బొత్స విసుర్లు
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*6గురు ఎమ్మెల్సీలు టిడిఎప్పి భేటీకి దూరం
*చంద్రబాబు చీకటి, జగన్ వెలుతురు
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info