A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి,కాంగ్రెస్ లు రోజురోజుకు వీక్ అవుతున్నాయి
Share |
July 2 2020, 7:10 pm

ఏపీలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్నా.. ఆ రెండు పార్టీలకు ప్రజల్లో రోజురోజుకు ఆదరణ తగ్గుతోందని ఎపి ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లు అబిప్రాయపడ్డారు. వారి భేటీలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చిందని సమాచారం.. తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశాలు లేవని, ఏపీలో జనసేనతో కలిసి ప్రజల్లోకి వెళ్లటానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, ఇది అంత ఫలవంతం కాకపోవచ్చని ఇరువురు ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు.ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఆయా పార్టీల బలమెంతో కూడా తేలిపోతుందని ఇద్దరూ అనుకున్నారు. ఈ నేపథ్యంలో, పరస్పరం సహకరించుకుంటూనే, తరచూ ఇటువంటి సమావేశాల్లో పాల్గొని అభిప్రాయాలను పంచుకోవటం ద్వారా తమ బలం పెరుగుతుందని, పరస్పరం అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చని ఇద్దరు ముఖ్యమంత్రులు అనుకున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి.

tags : kcr, jagan

Latest News
*ఎపిలో సమాచార హక్కు కమిషనర్ల నియామకం
*కోర్టులే పాలిస్తాయా?తమ్మినేని సీతారామ్ ప్రశ్న
*క్షీణించిన వరవరరావు ఆరోగ్యం
* ప్రైవేట్ లాబ్ లలో పరీక్షల నిలిపివేత
*అరబిందో ఫౌండేషన్ పై ఆసక్తికర కధనం
*తప్పు మాదికాదు..బ్రోకర్లది- జెసి వాదన
*దుండగుల కాల్పులు-24 మంది మృతి
*ఎపిలో కొత్త అంబులెన్స్ లపై ఆసక్తికర కదనం
*ఎపిలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ షురూ
* రైతుబంధు కేసీఆర్ మానసపత్రిక
*ఎపి హైకోర్టుపై కరోనా ప్రభావం
*ఎపి అంబులెన్స్ లు- ఐఎమ్ ఎ హర్షం
*మంత్రివర్గ విస్తరణకు రెడీ
*ఎస్టి రిజర్వేషన్లు ఏమయ్యాయి కెసిఆర్ గారూ..
*తెలంగాణలో గండ్లు పడే ప్రాజెక్టులు, కాల్వలా!
*పెద్ద నాయుడు,చిట్టి నాయుడు గుండెలు ...
*చంద్రబాబుకే మతిమరుపు..ప్రజలకు కాదు
*అంబులెన్స్ లతో షో చేశారన్న చంద్రబాబు
*రఘు రాజు పై అనర్హత వేటుకు వైసిపి పిటిషన్ ?
*జివికె , ఆయన కుమారుడిపై సిబిఐ కేసు
*ఎపి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ పై సంచలన ఆరోపణ
*మరిన్ని చిక్కుల్లో రవి ప్రకాష్
*రామోజీ- దృతరాష్ట్రుడి లా కళ్లుమూసుకోవద్దు
*ప్రతి పౌరుడి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ను
*అడవులతోనే పకృతి సమతుల్యత
*‘మేము మీతో ఉన్నాం’ డాక్టర్లకు గవర్నర్ భరోసా
*గోవాలో టూరిజం మళ్ళీ యధాతదం
*టిక్ టాక్ నిషేధం,నోట్ల రద్దు ఒకటే అన్న ఎమ్.పి
*ఎపిలో గుర్రాలపై పోలీసుల లాక్ డౌన్
*ఆన్ లైన్ క్లాస్ లు ఉంటాయా?ఉండవా?హైకోర్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info