A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేంద్రంతో గొడవ వద్దు-కాని అవసరమైతే..
Share |
July 2 2020, 5:52 pm

రాష్ట్రాల అభివృద్ధి, నిధుల విడుదల విషయంలో కేంద్రం పూర్తిగా సహకరించటం లేదని ఇద్దరు ముఖ్యమంత్రులు కెసిఆర్,జగన్ లు అబిప్రాయపడ్డారని సమాచారం. ఇందుకోసం విడివిడిగానే కాకుండా, పార్లమెంటు వేదికగా కలిసి పోరాడాలని వారు నిర్ణయించినట్లు మీడియాలో కదనాలు వచ్చాయి. అయితే, రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగనంతవరకు కేంద్రంతో తగవు పడాల్సిన అవసరంలేదని ఇద్దరు సీఎంలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో, రాజకీయంగా ఆ పార్టీ వేస్తున్న ఎత్తుగడలను రాజకీయంగానే ఎదుర్కొవాలని అనుకున్నట్లు సమాచారం.జాతీయ స్థాయిలో బీజేపీ బలం క్రమక్రమంగా తగ్గుతోందని అభిప్రాయపడ్డారు. ఆ పార్టీ ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతున్న పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తుండటాన్ని వారు గుర్తు చేసుకున్నట్లు కదనం.

tags : kcr

Latest News
*కోర్టులే పాలిస్తాయా?తమ్మినేని సీతారామ్ ప్రశ్న
*క్షీణించిన వరవరరావు ఆరోగ్యం
* ప్రైవేట్ లాబ్ లలో పరీక్షల నిలిపివేత
*అరబిందో ఫౌండేషన్ పై ఆసక్తికర కధనం
*తప్పు మాదికాదు..బ్రోకర్లది- జెసి వాదన
*దుండగుల కాల్పులు-24 మంది మృతి
*ఎపిలో కొత్త అంబులెన్స్ లపై ఆసక్తికర కదనం
*ఎపిలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ షురూ
* రైతుబంధు కేసీఆర్ మానసపత్రిక
*ఎపి హైకోర్టుపై కరోనా ప్రభావం
*ఎపి అంబులెన్స్ లు- ఐఎమ్ ఎ హర్షం
*మంత్రివర్గ విస్తరణకు రెడీ
*ఎస్టి రిజర్వేషన్లు ఏమయ్యాయి కెసిఆర్ గారూ..
*తెలంగాణలో గండ్లు పడే ప్రాజెక్టులు, కాల్వలా!
*అంబులెన్స్ లతో షో చేశారన్న చంద్రబాబు
*రఘు రాజు పై అనర్హత వేటుకు వైసిపి పిటిషన్ ?
*జివికె , ఆయన కుమారుడిపై సిబిఐ కేసు
*ఎపి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ పై సంచలన ఆరోపణ
*మరిన్ని చిక్కుల్లో రవి ప్రకాష్
*రామోజీ- దృతరాష్ట్రుడి లా కళ్లుమూసుకోవద్దు
*ప్రతి పౌరుడి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ను
*అడవులతోనే పకృతి సమతుల్యత
*‘మేము మీతో ఉన్నాం’ డాక్టర్లకు గవర్నర్ భరోసా
*గోవాలో టూరిజం మళ్ళీ యధాతదం
*టిక్ టాక్ నిషేధం,నోట్ల రద్దు ఒకటే అన్న ఎమ్.పి
*ఎపిలో గుర్రాలపై పోలీసుల లాక్ డౌన్
*ఆన్ లైన్ క్లాస్ లు ఉంటాయా?ఉండవా?హైకోర్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info