A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు-బ్రహ్మానందం కామెడి
Share |
January 26 2020, 7:48 pm

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సినిమాలలో కామెడి యాక్టర్ బ్రహ్మానందం లాగా మాట్లాడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. చంద్రబాబు కు పదవి లేకపోయినా, ఆ బాదలో ఆయన ఉన్నా,ప్రజలంతా బాదలలో ఉండాలని,ఎవరూ పండగలు చేసుకోరాదని ఆయన కోరుతున్నారని, ఆయన ఆనందంగా ఉంటే అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటారని ఆయన అన్నారు. ఆయన భ్రమలలోనుంచి బయటకు రావాలని అన్నారు. పోలీస్ డిజిపి ని కూడా చంద్రబాబు కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆయన పద్దతి కాదని కన్బనాబు అన్నారు. గౌతం సవాంగ్ ఆయన టైమ్ లో కూడా విజయవాడ కమిషనర్ గా ఉన్నారని మంత్రి తెలిపారు. వ్యవస్తలను కించపరచడం మానుకోవాలని కూడా ఆయన సూచించారు.

tags : kannababu

Latest News
*బాబు కు ర్యాంకు ఇవ్వనంటున్న విజయసాయి
*అసెంబ్లీకి సమావేశాలకు టిడిపి దూరం
*రామోజీరావు పై బొత్స విసుర్లు
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*6గురు ఎమ్మెల్సీలు టిడిఎప్పి భేటీకి దూరం
*చంద్రబాబు చీకటి, జగన్ వెలుతురు
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info