A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్,బిజెపిలకు ఓటు వేయడం వేస్ట్
Share |
January 26 2020, 1:21 pm

తెలంగాణలోని 120 మునిసిపాలిటీలు, పది కార్పొరేషన్లలో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించబోతున్నామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో మున్సిపల్ ఎన్నికలు తదితర అంశాలపై మాట్లాడారు.. తమ ప్రభుత్వంపై ఎక్కడా వ్యతిరేకత లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వాన్ని ప్రజలు మరోసారి దీవిస్తారని ఆయన అబిప్రాయపడ్డారు. మునిసిపల్‌ ఎన్నికల్లో ఓటర్లు టీఆర్‌ఎ్‌సను దీవిస్తేనే పట్టణాలు ప్రగతి బాటలో సాగుతాయని అన్నారు. విపక్షాలకు ఓటు వేస్తే కొత్తగా వచ్చేది ఏమీ ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో లేదని,
ఒకవేళ ఆ పార్టీ నుంచి ఎక్కడైనా.. ఎవరైనా గెలిస్తే, తెల్లవారి నుంచి గొడవ తప్ప వేరే ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. , ఈ ఎన్నికల్లో పోటీ చేయటానికి బీజేపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం లేదని ఆయన అన్నారు.

tags : ktr

Latest News
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info