A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
స్థానిక ఎన్నికల్లో జగన్ కు 50 శాతం ఓట్లు రావు
Share |
July 2 2020, 5:46 pm

వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో మాదిరి ఏభై శాతం ఓట్లు పొందలేరని సిపిఐ కార్యదర్శి కె.రామకృష్ణ అబిప్రాయపడ్డారు. రాజధాని అంశం రాకముందు,ప్రతిపక్షాలలో కొంత స్తబ్దత ఉండేదని, ఈ సమస్య వచ్చాక ప్రతిపక్షాలు యాక్టివ్ అవడమే కాకుండా ,స్థానిక ఎన్నికలలో కలిసి పోటీచేసే అవకాశాలు ఉన్నాయని అబిప్రాయపడ్డారు. తెలుగుదేశం కు 40 శాతం ఓట్లు, జనసేనకు ఆరు శాతం ఓట్లు, వామపక్షాలకు ఒక శాతం ఓట్లు ఉన్నాయని, అన్ని కలిసి పోటీచేస్తే వైఎఎస్ ఆర్ కాంగ్రెస్ కు గట్టి పోటీ అవుతుందని, స్థానిక ఎన్నికలలో గణనీయం ఫలితాలు పొందవచ్చని ఆయన అబిప్రాయపడుతున్నారు.స్తానిక సంస్థల ఎన్నికలు జగన్ కు అంత తేలిక కావని ఆయన పేర్కొన్నారు.

tags : ramakrishan

Latest News
*కోర్టులే పాలిస్తాయా?తమ్మినేని సీతారామ్ ప్రశ్న
*క్షీణించిన వరవరరావు ఆరోగ్యం
* ప్రైవేట్ లాబ్ లలో పరీక్షల నిలిపివేత
*అరబిందో ఫౌండేషన్ పై ఆసక్తికర కధనం
*తప్పు మాదికాదు..బ్రోకర్లది- జెసి వాదన
*దుండగుల కాల్పులు-24 మంది మృతి
*ఎపిలో కొత్త అంబులెన్స్ లపై ఆసక్తికర కదనం
*ఎపిలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ షురూ
* రైతుబంధు కేసీఆర్ మానసపత్రిక
*ఎపి హైకోర్టుపై కరోనా ప్రభావం
*ఎపి అంబులెన్స్ లు- ఐఎమ్ ఎ హర్షం
*మంత్రివర్గ విస్తరణకు రెడీ
*ఎస్టి రిజర్వేషన్లు ఏమయ్యాయి కెసిఆర్ గారూ..
*తెలంగాణలో గండ్లు పడే ప్రాజెక్టులు, కాల్వలా!
*అంబులెన్స్ లతో షో చేశారన్న చంద్రబాబు
*రఘు రాజు పై అనర్హత వేటుకు వైసిపి పిటిషన్ ?
*జివికె , ఆయన కుమారుడిపై సిబిఐ కేసు
*ఎపి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ పై సంచలన ఆరోపణ
*మరిన్ని చిక్కుల్లో రవి ప్రకాష్
*రామోజీ- దృతరాష్ట్రుడి లా కళ్లుమూసుకోవద్దు
*ప్రతి పౌరుడి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ను
*అడవులతోనే పకృతి సమతుల్యత
*‘మేము మీతో ఉన్నాం’ డాక్టర్లకు గవర్నర్ భరోసా
*గోవాలో టూరిజం మళ్ళీ యధాతదం
*టిక్ టాక్ నిషేధం,నోట్ల రద్దు ఒకటే అన్న ఎమ్.పి
*ఎపిలో గుర్రాలపై పోలీసుల లాక్ డౌన్
*ఆన్ లైన్ క్లాస్ లు ఉంటాయా?ఉండవా?హైకోర్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info