A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈ ఉద్యమం ఆగదు-లోకేష్
Share |
January 26 2020, 8:34 pm

మూడు రాజధానులు వద్దు..ఒక్క రాజదానే ముద్దు అని ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేసేవరకు తమ ఉద్యమం ఆగదని టిడిపి నేత,మాజీ మంత్రి లోకేష్ అన్నారు. రాజదాని ఉద్యమాన్ని అణచివేయాలని జగన్ చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అసభ్యకరంగా మాట్లాడితే ఆయనపై ఎందుకు కేసు పెట్టడం లేదని ప్రశ్నించారు. అధికారపార్టీ నేతలు చట్టాన్ని చుట్టంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. తమ కార్యాలయాల వద్ద వందల మంది పోలీసులను ఎందుకు ఉంచుతున్నారో అర్థం కావడం లేదన్నారు. పిన్నెల్లి పై జరిపిన దాడి కేసులో అరెస్టు అయిన వారిని ఆయన జైలులో పరామర్శించారు.

tags : lokesh

Latest News
*బాబు కు ర్యాంకు ఇవ్వనంటున్న విజయసాయి
*అసెంబ్లీకి సమావేశాలకు టిడిపి దూరం
*రామోజీరావు పై బొత్స విసుర్లు
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*6గురు ఎమ్మెల్సీలు టిడిఎప్పి భేటీకి దూరం
*చంద్రబాబు చీకటి, జగన్ వెలుతురు
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info