A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి, జనసేన కలిసి పనిచేస్తాయా
Share |
July 7 2020, 6:23 pm

ఎపిలో జనసేన, బిజెపి కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు సమాచారం వచ్చింది. ఎపిలో ప్రత్యేక పరిస్థితి రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.ఇకపై కార్యక్రమాలను ఉమ్మిగా చేయాలని బిజెపి వర్కింగ్ అద్యక్షుడు జెపి నడ్డాతో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ ఒక అవగాహనకు వచ్చారని చెబుతున్నారు.;అమరావతిలో జరుగుతున్న పరిణామాలతో పాటు ఆదివారం కాకినాడలో జనసేన కార్యకర్తలపై దాడి జరిగిందని నడ్డాకు ఆయన తెలియచేశారట.నడ్డా మాట్లాడుతూ అమరావతిలో ఏం జరుగుతుందో తనకూ తెలుసని.. ఏపీ వ్యవహారాలపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నానని అన్నారట.రెండు పార్టీలు కలిసి ఒక ప్రకటన చేయవచ్చని చెబుతున్నారు. అయితే రాష్ట్ర బిజెపి నేతలతో మాట్లాడాలని పవన్ కు సూచించినట్లు మరో కదనం.

tags : ap,bjp, janasena

Latest News
*ఎపిలో కరోనా బాదితులకు భోజనానికి రూ.500
*16238 కరోనా పరీక్షలు-1178 పాజిటివ్-ఎపి
*సచివాలయం అంత అర్జంట్ గా కూల్చాలా
*టిడిపి అడ్డుపడడంపై జగన్ విచారం
*చంద్రబాబు-రాక్షసులు- యజ్ఞం- బొత్స వ్యాఖ్య
*పోలవరం లో గడ్డర్ల ఏర్పాటు ఆరంభం
*మేం కట్టించిన ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదు
*తెలంగాణ కరోనా రిపోర్టు
*సబ్బం హరి ఉత్తరాంద్ర ద్రోహి
*టి. లో బాద్యతలనుంచి తప్పుకుంటున్న డాక్టర్ లు
*నగరం వీడి వెళ్లవద్దు-మంత్రి విజ్ఞప్తి
*ఎపిలో స్కూళ్ల కు రంగులు- జాగ్రత్త సుమా
*శానిటరీ సిబ్బందికి పిపిఈ కిట్స్ ఇచ్చారు
*సీజనల్ వ్యాధులతో జాగ్రత్త- ఆరోగ్య మంత్రి
*టి.బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగాయి
*చేతి వృత్తులకు వైభవం తెచ్చిన కెసిఆర్
*ముఖ్యమంత్రి ఆఫీస్ మెడక్ బంగారం స్మగ్లింగ్ కేసు
*అడిగి మరీ రాజమండ్రి జైలుకు టిడిపి మాజీ మంత్రి
*ఇళ్ల స్థలాలు- చంద్రబాబు సైంధవ పాత్ర
*గవర్నర్ తమిళపై మరో అడుగు వేశారు..
*ఆన్ లైన్ క్లాస్ లైతే వీసాలకు అమెరికా నో
*కెసిఆర్ అనుకున్న పని చేస్తున్నారు
*గవర్నర్ తమిళసైకి, సర్కార్ కు బెడిసిందా
*సగం ఆర్టిసి బస్ లు కూడా తిరగడం లేదు..
*అయ్యన్న కౌరవ సభలో మాట్లాడినట్లుగా..
*ఓట్ల చీలిక పాచిక- ట్రంప్ కు కలిసి వస్తుందా
*నేరాలకు కులాలు,మతాలు ఉండవు
* సంక్షేమ షెడ్యూల్ ఇచ్చిన సి.ఎమ్.ను చూశామా
*మూడు రోజుల్లో మూసికి కొత్తగేట్లు
*తెలంగాణలో కరోనా - బాలల పరిస్తితి
*తెలంగాణలో 197 మంది జర్నలిస్టులకు కరోనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info