A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎన్నికలకు వెళ్లి ,అప్పుడు 3 రాజధానులు చేయండి
Share |
January 26 2020, 7:25 pm

ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదన అమలు చేయడానికి ముందు గా మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని , ఎన్నికలలో మళ్లీ గెలిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని,ప్రజల తీర్పు గౌరవిస్తానని ఆయన అన్నారు.అప్పుడు మూడు రాజదానులు పెట్టుకోవచ్చని చంద్రబాబు సూచించారు. అమరావతి ఒక్క రాజధానే ఉండాలంటూ చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించి మాట్లాడారు. సిపిఐ నేత రామకృస్ణ కూడా ఆయనతో పాటు ఉన్నారు.అమరావతిలో రెండు లక్షల కోట్ల ఆస్తి ఉందని,దానిని ప్రభుత్వం వాడుకోలేకపోతోందని ఆయన చెప్పారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇస్తామని గతంలోనే చెప్పానని ఆయన అన్నారు.

tags : chandrababu, capitals

Latest News
*బాబు కు ర్యాంకు ఇవ్వనంటున్న విజయసాయి
*అసెంబ్లీకి సమావేశాలకు టిడిపి దూరం
*రామోజీరావు పై బొత్స విసుర్లు
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*6గురు ఎమ్మెల్సీలు టిడిఎప్పి భేటీకి దూరం
*చంద్రబాబు చీకటి, జగన్ వెలుతురు
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info