A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మీ సామాజికవర్గం అయితే...బాబుకు ముద్రగడ లేఖ
Share |
July 7 2020, 6:22 pm

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. తన సామాజికవర్గం మహిళలపై దాడి జరిగిందని గగ్గోలు పెడుతున్న చంద్రబాబు నాయుడు గతంలో తన కుటుంబంలోని మహిళలపై పోలీసులతో దాడి చేయించాడని ఆయన అన్నారు. కాపు ఉద్యమం జరుగుతున్న రోజులలో ఆ వార్తలు కూడా కవర్ చేయనివ్వలేదని ఆయన అన్నారు. మీడియాలో ఆ ఒక్క సామాజికవర్గానికే ప్రాదాన్యత ఇస్తారా?మిగిలిన కులాలకు వాటా ఇవ్వరా అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా పై విద్యార్దులు ఆందోళనలు చేస్తే ,రోడ్డుపైకి వస్తే కేసులు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు విద్యార్దులను రోడ్లమీదకు రావాలని అంటున్నారని అన్నారు. అధికార వికేంద్రీకరణ చేస్తానంటున్న జగన్ నిర్ణయం సరైనదేనని ముద్రగడ పేర్కొన్నారు.చంద్రబాబు తనపై చందాలు వసూలు చేసి ఉద్యమం నడుపుతున్నారని ఇంటిలెజెన్స్ తో ఆరోపణలు చేయించారని ఇప్పుడు ఆయన జోలె పట్టడానికి సిగ్గుగా లేదా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయాల నుంచి శాశ్వత సెలవు తీసుకోవడం మంచిదని ఆయన అన్నారు.

tags : mudragada

Latest News
*ఎపిలో కరోనా బాదితులకు భోజనానికి రూ.500
*16238 కరోనా పరీక్షలు-1178 పాజిటివ్-ఎపి
*సచివాలయం అంత అర్జంట్ గా కూల్చాలా
*టిడిపి అడ్డుపడడంపై జగన్ విచారం
*చంద్రబాబు-రాక్షసులు- యజ్ఞం- బొత్స వ్యాఖ్య
*పోలవరం లో గడ్డర్ల ఏర్పాటు ఆరంభం
*మేం కట్టించిన ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదు
*తెలంగాణ కరోనా రిపోర్టు
*సబ్బం హరి ఉత్తరాంద్ర ద్రోహి
*టి. లో బాద్యతలనుంచి తప్పుకుంటున్న డాక్టర్ లు
*నగరం వీడి వెళ్లవద్దు-మంత్రి విజ్ఞప్తి
*ఎపిలో స్కూళ్ల కు రంగులు- జాగ్రత్త సుమా
*శానిటరీ సిబ్బందికి పిపిఈ కిట్స్ ఇచ్చారు
*సీజనల్ వ్యాధులతో జాగ్రత్త- ఆరోగ్య మంత్రి
*టి.బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగాయి
*చేతి వృత్తులకు వైభవం తెచ్చిన కెసిఆర్
*ముఖ్యమంత్రి ఆఫీస్ మెడక్ బంగారం స్మగ్లింగ్ కేసు
*అడిగి మరీ రాజమండ్రి జైలుకు టిడిపి మాజీ మంత్రి
*ఇళ్ల స్థలాలు- చంద్రబాబు సైంధవ పాత్ర
*గవర్నర్ తమిళపై మరో అడుగు వేశారు..
*ఆన్ లైన్ క్లాస్ లైతే వీసాలకు అమెరికా నో
*కెసిఆర్ అనుకున్న పని చేస్తున్నారు
*గవర్నర్ తమిళసైకి, సర్కార్ కు బెడిసిందా
*సగం ఆర్టిసి బస్ లు కూడా తిరగడం లేదు..
*అయ్యన్న కౌరవ సభలో మాట్లాడినట్లుగా..
*ఓట్ల చీలిక పాచిక- ట్రంప్ కు కలిసి వస్తుందా
*నేరాలకు కులాలు,మతాలు ఉండవు
* సంక్షేమ షెడ్యూల్ ఇచ్చిన సి.ఎమ్.ను చూశామా
*మూడు రోజుల్లో మూసికి కొత్తగేట్లు
*తెలంగాణలో కరోనా - బాలల పరిస్తితి
*తెలంగాణలో 197 మంది జర్నలిస్టులకు కరోనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info