A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాబు కుల రాజకీయాలు-నావి విప్లవ రాజకీయాలు
Share |
July 2 2020, 5:18 pm

చంద్రబాబు యూనివర్శిటీలో కుల రాజకీయాలు చేస్తున్న రోజులలో తాను విప్లవ రాజకీయాలు చేశానని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతిలో మూడు రాజదానులకు మద్దతుగా భారీ ర్యాలి నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు. చంద్రబాబు మొదటి నుంచి కుత్సిస రాజకీయాలు చేయడం అలవాటేనని ఆయన అన్నారు. యూనివర్శిటీలో కుల రాజకీయాలే చేసేవాడని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు వజ్రాయుదం లా ప్రజలకు మేలు చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు తాను ఒక్కడినే పోరాడాలా అంటున్నారని,చంద్రబాబుకు ఎవరూ మద్దతు ఇవ్వడం లేదని అందుకే ఆయన ఒంటరిగా తిరుగుతున్నారని భూమన ఎద్దేవ చేశారు. తిరుపితిలో ఆయన ర్యాలీకి ఎనిమిది వందల మంది రాలేదని, తమ ర్యాలీకి ఇరవై వేల మంది వచ్చి మూడు రాజదానుల ప్రతిపాదనకు మద్దతు ఇస్తున్నారని ఆయన అన్నారు.

tags : bhumana

Latest News
*క్షీణించిన వరవరరావు ఆరోగ్యం
* ప్రైవేట్ లాబ్ లలో పరీక్షల నిలిపివేత
*అరబిందో ఫౌండేషన్ పై ఆసక్తికర కధనం
*తప్పు మాదికాదు..బ్రోకర్లది- జెసి వాదన
*దుండగుల కాల్పులు-24 మంది మృతి
*ఎపిలో కొత్త అంబులెన్స్ లపై ఆసక్తికర కదనం
*ఎపిలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ షురూ
* రైతుబంధు కేసీఆర్ మానసపత్రిక
*ఎపి హైకోర్టుపై కరోనా ప్రభావం
*ఎపి అంబులెన్స్ లు- ఐఎమ్ ఎ హర్షం
*మంత్రివర్గ విస్తరణకు రెడీ
*ఎస్టి రిజర్వేషన్లు ఏమయ్యాయి కెసిఆర్ గారూ..
*తెలంగాణలో గండ్లు పడే ప్రాజెక్టులు, కాల్వలా!
*అంబులెన్స్ లతో షో చేశారన్న చంద్రబాబు
*రఘు రాజు పై అనర్హత వేటుకు వైసిపి పిటిషన్ ?
*జివికె , ఆయన కుమారుడిపై సిబిఐ కేసు
*ఎపి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ పై సంచలన ఆరోపణ
*మరిన్ని చిక్కుల్లో రవి ప్రకాష్
*రామోజీ- దృతరాష్ట్రుడి లా కళ్లుమూసుకోవద్దు
*ప్రతి పౌరుడి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ను
*అడవులతోనే పకృతి సమతుల్యత
*‘మేము మీతో ఉన్నాం’ డాక్టర్లకు గవర్నర్ భరోసా
*గోవాలో టూరిజం మళ్ళీ యధాతదం
*టిక్ టాక్ నిషేధం,నోట్ల రద్దు ఒకటే అన్న ఎమ్.పి
*ఎపిలో గుర్రాలపై పోలీసుల లాక్ డౌన్
*ఆన్ లైన్ క్లాస్ లు ఉంటాయా?ఉండవా?హైకోర్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info