A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
17కల్లా రైతులు తమ అబిప్రాయాలు ఇవ్వచ్చు-పేర్ని
Share |
July 2 2020, 6:23 pm

జిల్లాల వారీగా ఏ ఏ అంశాలలో అబివృద్ది చేయాలన్నదానిపై హై పవర్ కమిటీ సమావేశంలో చర్చించామని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. కమిటీ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాజదాని గ్రామాల రైతులు తాము ఏమి చెప్పదలచుకున్నా ,ఆ వివరాలను రాజదాని ప్రాంత అబివృద్ది సంస్థ కమిషనర్ కు తెలియచెయవచ్చని ఆయన చెప్పారు. ఈ మెయిల్ ద్వారా కూడా వారి బావాలు తెలియచేయవచ్చని అన్నారు. ఈ నెల పదిహేడు సాయంత్రం వరకు వారు తమ డిమాండ్లను తెలియపరచవచ్చని అన్నారు. రాజకీయంగా కొందరు మహిళలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకు వచ్చి ఆందోళనలు చేయిస్తున్నారని, వారికి తప్ప అందరికి క్లారిటీ ఉందని, వారు తమ అబిప్రాయాలు తెలియచేయవచ్చని అన్నారు. పోలీసులను రెచ్చగొట్టేలా ,ప్రభుత్వంపై వ్యతిరేకత రావడం కోసం కొన్ని ధర్నాలు జరుగుతున్నాయని నాని అన్నారు.

tags : perni nani

Latest News
*కోర్టులే పాలిస్తాయా?తమ్మినేని సీతారామ్ ప్రశ్న
*క్షీణించిన వరవరరావు ఆరోగ్యం
* ప్రైవేట్ లాబ్ లలో పరీక్షల నిలిపివేత
*అరబిందో ఫౌండేషన్ పై ఆసక్తికర కధనం
*తప్పు మాదికాదు..బ్రోకర్లది- జెసి వాదన
*దుండగుల కాల్పులు-24 మంది మృతి
*ఎపిలో కొత్త అంబులెన్స్ లపై ఆసక్తికర కదనం
*ఎపిలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ షురూ
* రైతుబంధు కేసీఆర్ మానసపత్రిక
*ఎపి హైకోర్టుపై కరోనా ప్రభావం
*ఎపి అంబులెన్స్ లు- ఐఎమ్ ఎ హర్షం
*మంత్రివర్గ విస్తరణకు రెడీ
*ఎస్టి రిజర్వేషన్లు ఏమయ్యాయి కెసిఆర్ గారూ..
*తెలంగాణలో గండ్లు పడే ప్రాజెక్టులు, కాల్వలా!
*అంబులెన్స్ లతో షో చేశారన్న చంద్రబాబు
*రఘు రాజు పై అనర్హత వేటుకు వైసిపి పిటిషన్ ?
*జివికె , ఆయన కుమారుడిపై సిబిఐ కేసు
*ఎపి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ పై సంచలన ఆరోపణ
*మరిన్ని చిక్కుల్లో రవి ప్రకాష్
*రామోజీ- దృతరాష్ట్రుడి లా కళ్లుమూసుకోవద్దు
*ప్రతి పౌరుడి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ను
*అడవులతోనే పకృతి సమతుల్యత
*‘మేము మీతో ఉన్నాం’ డాక్టర్లకు గవర్నర్ భరోసా
*గోవాలో టూరిజం మళ్ళీ యధాతదం
*టిక్ టాక్ నిషేధం,నోట్ల రద్దు ఒకటే అన్న ఎమ్.పి
*ఎపిలో గుర్రాలపై పోలీసుల లాక్ డౌన్
*ఆన్ లైన్ క్లాస్ లు ఉంటాయా?ఉండవా?హైకోర్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info