A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజధాని గ్రామాల్లో నిరసన శిబిరాలు ఎత్తివేయాలి
Share |
January 26 2020, 1:19 pm

తమను ర్యాలీ చేయనివ్వకుండా అడ్డుకున్న రాజదాని ప్రాంత పోలీసులు , రాజదాని గ్రామాలలో చట్ట విరుద్దంగా నడుస్తున్న నిరసన దీక్ష ల శిబిరాలను ఎందుకు ఎత్తివేయడం లేదని మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృస్ణారెడ్డి డిమాండ్ చేశారు. తమను అరెస్టు చేస్తే స్టేషన్ బెయిల్ తీసుకుని బయటకు వచ్చామని, కాని టిడిపి వారు తమ బినామీలతో, రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో నిరసనలు జరపుతున్నారని, అయినా పోలీసులు వారి జోలికి వెళ్లడం లేదని ఆయన అన్నారు.శిబిరాలలో నిజమైన రైతులు తక్కువగా ఉన్నారని, ఎక్కువ మంది చంద్రబాబు మనుషులే ఉన్నారని అన్నారు. వాళ్లంతా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఆయన అన్నారు.అసలు రాజదాని రైతులను మోసం చేసింది చంద్రబాబు అయితే,వాళ్ల వద్దకు ఎలా పరామర్శకు వెళుతున్నారని, వాళ్లంతా నిజమైన రైతులే అయితే ఆ విషయాలను వారు చంద్రబాబును ప్రశ్నించడం లేదని ఆయన అన్నారు. ఇక్కడి రైతులు చంద్రబాబు మోసానికి బలైపోయారని అన్నారు. అదికార వికేంద్రీకరణ అన్ని జల్లాలలో జరిగి అబివృద్ది సాగాలని ఆయన అన్నారు.చంద్రబాబు బలవంతంగా తీసుకున్న భూములను వెనక్కి ఇప్పించాలని ఆయన అన్నారు.

tags : alla

Latest News
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info