A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
3 రాజధానులు-సిపిఐలో బిన్నాభిప్రాయాలు
Share |
January 26 2020, 2:27 pm

మూడు రాజదానుల అంశం బారత కమ్యూనిస్టు పార్టీలో విబేదాలు తెచ్చిపెడుతున్నాయి. రాష్ట్ర నాయకత్వం అమరావతిలో రాజదాని ఉండాలని తీర్మానించగా, దానిని కర్నూలు జిల్లా సపి ఐ వ్యతరేకించినట్లు గా సమాచారం వచ్చింది.అదికార వికేంద్రీకరణ జరగలని ఆ ఆ పార్టీ జిల్లా శాఖ తీర్మానించింది.అంతేకాక సిపిఐ కార్యదర్శి కె.రామకృష్ణ తీరును కర్నూలు జిల్లా సిపిఐ తప్పు పట్టింది. టిడిపి అదినేత చంద్రబాబుతో కలిసి ఉద్యమంలో పాల్గొనడం ఏమిటని అసంతృప్తి వ్యక్తం చేసింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన విద్యార్దులపై అనేక కేసులు పెట్టారని, ఇప్పుడు ఆయన విద్యార్దులను పోరాటంలోకి రావాలని అంటున్నారని క్నూలు సిపిఐ విమర్శించింది.

tags : cpi

Latest News
*రామోజీరావు పై బొత్స విసుర్లు
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info