A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్,జగన్ లు మాత్రమే సమావేశం అవుతారా
Share |
January 26 2020, 8:19 pm

ఎపి ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లు సోమవారం నాడు భేటీ అవుతున్న వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి. అదికారులు ఎవరూ లేకుండా వారిద్దరే చర్చలు జరుపుతారని వార్తలు సూచిస్తున్నాయి.కొందరు ముఖ్య అదికారులను ఈ సమావేశం గురించి ప్రశ్నించినా, తాము కూడా మీడియాలోనే చూశామని, తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు.వీరిది మర్యాదపూర్వక భేటీనా, లేక కీలకమైన పెండింగులో ఉన్న విబజన అంశాలపై చర్చించి,వీరిద్దరూ ఒక అవగాహనకు వస్తారా అన్న చర్చ జరుగుతోంది. షెడ్యూల్ 9,10లలోని ఆస్తుల విభజనకు సంబందించి ఎటూ తేలకుండా ఉంది.కేంద్రం ఈ రెండు రాష్ట్రాల సి.ఎమ్.లుసమావేశం అయి పరిష్కరించుకోవాలని సూచిస్తోంది.

tags : kcr, jagan

Latest News
*బాబు కు ర్యాంకు ఇవ్వనంటున్న విజయసాయి
*అసెంబ్లీకి సమావేశాలకు టిడిపి దూరం
*రామోజీరావు పై బొత్స విసుర్లు
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*6గురు ఎమ్మెల్సీలు టిడిఎప్పి భేటీకి దూరం
*చంద్రబాబు చీకటి, జగన్ వెలుతురు
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info