A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ డిల్లీ టూర్ లో ఏమి జరిగింది
Share |
January 26 2020, 2:28 pm

బిజెపి అగ్ర నేతలను కలవడానికి జనసేన అదినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చినట్లు లేవు.మీడియాలో వచ్చిన కదనం ప్రకారం ఆదివారం నాడు ఆయన తాను బస చేసిన హోటల్ కే పరిమితం అయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి వర్కింగ్ అద్యక్షుడు జెపి నడ్డాలను ఆయన కలవవచ్చని ప్రచారం జరిగింది. పవన్ హడావుడిగా విజయవాడ నుంచి బయల్దేరి డిల్లీ వెళ్లడంతో ఏదో జరుగుతుందని అనుకున్నారు. కాని రెండురోజులుగా ఆయన ఎవరిని కలిసింది కనపడడం లేదు. అమిత్ సా మద్యప్రదేశ్ పర్యటనలో బిజీగా ఉన్నారని, అలాగే డిల్లీ ఎన్నికల హడావుడి ఉందని అంటున్నారు.సోమవారం మరో నేత రామ్ మాధవ్ డిల్లీకి వస్తారని అంటున్నారు. ఆయనను కలుస్తారా?లేదా అన్నది తెలియదు.పవన్ డిల్లీ టూర్ లో ఏమీ జరగలేదా?జరిగినా రహస్యంగా ఉంచారా?

మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ ఎందుకు హడావుడిగా డిల్లీ వెళ్లారో!

tags : pawankalyan

Latest News
*రామోజీరావు పై బొత్స విసుర్లు
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info