A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
స్థానిక ఎన్నికలలో పోటీకి వీరు అనర్హులు
Share |
January 26 2020, 1:21 pm

ఎపిలో స్థానిక ఎన్నికలలో అవినీతి కేసుల అబియోగాలు ఉన్న ఉద్యోగులు, విధుల నుంచి తొలగించబద్ద ఉద్యోగులు పోటీకి అనర్హులని ఎన్నికల సంఘం తెలిపింది.అలాంటి వారు
ఐదేళ్ల వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని ఎన్నికల సంఘం తెలిపింది. వివిధ నేరాల్లో జైలుశిక్ష అనుభవించిన వారు సైతం శిక్షాకాలం ముగిసిన ఐదేళ్ల తర్వాతే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులవుతారని వివరించింది.మండల పరిధిలో ఎక్కడ ఓటు ఉన్నా, ఆ మండలంలోని ఏ గ్రామం నుంచి అయినా ప్రాదేశిక నియోజకవర్గానికి (ఎంపీటీసీ) పోటీ చేయొచ్చు.జిల్లా పరిధిలో ఎక్కడ ఓటున్నా.. జిల్లాలోని ఏ మండలం నుంచైనా జిల్లా ప్రాదేశిక నియోజకవర్గానికి (జడ్పీటీసీ) పోటీ చేయొచ్చు.

tags : ap,local bodies

Latest News
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info