A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
స్థానిక ఎన్నికలే రిఫరెండం అన్న డి.సి.ఎమ్..
Share |
January 26 2020, 8:44 pm

ఎపిలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలే రిఫరెండం అని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుబాష్ చంద్రబోస్ అన్నారు. త్వరలోనే ఈ ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పారు. వీటి ఫలితాలు రాజధాని మార్పు అంశంపై రెఫరెండంగా భావిస్తామని ఆయన స్పష్టం చేశారు . స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం జిల్లాల పునర్విభజన జరుగుతుందని బోస్ వివరించారు.. 3 రాజధానుల ప్రతిపాదనలపై ప్రతిపక్షాలది రాజకీయ రాద్ధాంతమేనని అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎన్నికలలో విద్యార్హతలను అమలు చేయాలన్న ఆలోచన ఉందని ఆయన తెలిపారు.

tags : pilli

Latest News
*బాబు కు ర్యాంకు ఇవ్వనంటున్న విజయసాయి
*అసెంబ్లీకి సమావేశాలకు టిడిపి దూరం
*రామోజీరావు పై బొత్స విసుర్లు
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*6గురు ఎమ్మెల్సీలు టిడిఎప్పి భేటీకి దూరం
*చంద్రబాబు చీకటి, జగన్ వెలుతురు
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info