A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
3 రాజదానులకు అనుకూలంగా కుప్పంలో ర్యాలీ
Share |
January 26 2020, 7:34 pm

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మూడు రాజదానులు వద్దంటూ ఆయా చోట్ల పర్యటిస్తుంటే, ఆయన నియోజకవర్గం అయిన కుప్పంలో మూడు రాజధానులకు మద్దతుగా వైసిపి భారీ ర్యాలీ నిర్వహించిందన్న వార్త వచ్చింది. వైఎస్సార్‌సీపీ కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చంద్రమౌళి తనయుడు భరత్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్‌ మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు అమరావతి చుట్టూ వేలాది ఎకరాలు కొనుగోలు చేశారని, వాటి విలువ తగ్గిపోతుందనే భయంతోనే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు కుప్పంలో ముందుగా తన ర్యాలీ చేసి ఉండాలి కదా!

tags : kuppam,

Latest News
*బాబు కు ర్యాంకు ఇవ్వనంటున్న విజయసాయి
*అసెంబ్లీకి సమావేశాలకు టిడిపి దూరం
*రామోజీరావు పై బొత్స విసుర్లు
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*6గురు ఎమ్మెల్సీలు టిడిఎప్పి భేటీకి దూరం
*చంద్రబాబు చీకటి, జగన్ వెలుతురు
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info