A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లమరావతిలో రాజధాని కరెక్ట్ కాదు-మద్రాస్ ఐఐటి
Share |
July 2 2020, 6:33 pm

గత టిడిపి ప్రభుత్వం రాజదాని బవనాల నిర్మాణానికి ఎంపిక చేసుఉన్న ప్రదేశం భారీ నిర్మాణాలకు ఏ మాత్రం అనువుగాదని మద్రాస్ ఐఐటి అద్యయనం స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆ నివేదికతో నిమిత్తం లేకుండా చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళ్లింది. ఐఐటి నివేదిక లోని అంశాలను హిందూ పత్రిక కదనంగా ఇచ్చింది. దాని ప్రకారం నదీ తీరాన రెండు న్నర మీటర్ల నుంచి ఐదు మీటర్ల లోపు నీరు వస్తుందని, అక్కడ నిర్మాణాలు చేయడం సరికాదని అబిప్రాయపడింది.రాజదానికి ఎంపిక చేసుకున్న ప్రదేశంలో 70 శాతం వరద ప్రభావితం అని స్పష్టం చేసింది.అంతేకాక ఇతర ప్రాంతాలకు కూడా వరద తాకుతుందని తెలిపింది.నలభై మీటర్ల లో రాళ్లు తగులుతున్నాయని, ఇది కూడా అనుకూలం కాదని పేర్కొంది.పైల్ ఫౌండేషన్ అయినా, రాఫ్ట్ ఫౌండేషన్ అయినా ఖరీదైన విషయమని ఐఐటి మద్రాస్ నివేదిక స్పష్టం చేసింది.

tags : amaravati,iit

Latest News
*కోర్టులే పాలిస్తాయా?తమ్మినేని సీతారామ్ ప్రశ్న
*క్షీణించిన వరవరరావు ఆరోగ్యం
* ప్రైవేట్ లాబ్ లలో పరీక్షల నిలిపివేత
*అరబిందో ఫౌండేషన్ పై ఆసక్తికర కధనం
*తప్పు మాదికాదు..బ్రోకర్లది- జెసి వాదన
*దుండగుల కాల్పులు-24 మంది మృతి
*ఎపిలో కొత్త అంబులెన్స్ లపై ఆసక్తికర కదనం
*ఎపిలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ షురూ
* రైతుబంధు కేసీఆర్ మానసపత్రిక
*ఎపి హైకోర్టుపై కరోనా ప్రభావం
*ఎపి అంబులెన్స్ లు- ఐఎమ్ ఎ హర్షం
*మంత్రివర్గ విస్తరణకు రెడీ
*ఎస్టి రిజర్వేషన్లు ఏమయ్యాయి కెసిఆర్ గారూ..
*తెలంగాణలో గండ్లు పడే ప్రాజెక్టులు, కాల్వలా!
*అంబులెన్స్ లతో షో చేశారన్న చంద్రబాబు
*రఘు రాజు పై అనర్హత వేటుకు వైసిపి పిటిషన్ ?
*జివికె , ఆయన కుమారుడిపై సిబిఐ కేసు
*ఎపి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ పై సంచలన ఆరోపణ
*మరిన్ని చిక్కుల్లో రవి ప్రకాష్
*రామోజీ- దృతరాష్ట్రుడి లా కళ్లుమూసుకోవద్దు
*ప్రతి పౌరుడి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ను
*అడవులతోనే పకృతి సమతుల్యత
*‘మేము మీతో ఉన్నాం’ డాక్టర్లకు గవర్నర్ భరోసా
*గోవాలో టూరిజం మళ్ళీ యధాతదం
*టిక్ టాక్ నిషేధం,నోట్ల రద్దు ఒకటే అన్న ఎమ్.పి
*ఎపిలో గుర్రాలపై పోలీసుల లాక్ డౌన్
*ఆన్ లైన్ క్లాస్ లు ఉంటాయా?ఉండవా?హైకోర్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info