A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోరాడండి..పోరాడండి..చంద్రబాబు ఆందోళన
Share |
July 2 2020, 5:25 pm

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు యువత గురించి తెగ బాదపడిపోతున్నారు. నరసరావుపేట ఆయన మాట్లాడుతూ యువత ఆశలను సీఎం జగన్‌ పూర్తిగా తొక్కేస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో వారు ఇంట్లో పడుకుంటే ఏమీ ఒరగదన్నారు. ‘మీ భవిష్యత్‌, భావి తరాల భవిష్యత్‌ కోసం మీలో చైతన్యం రాకపోతే నేను పోరాడి ఉపయోగం లేదు. వివేకానందుడి స్ఫూర్తితో రాజధాని అమరావతి కోసం యువకులు, విద్యార్థులు పోరాడటానికి ముందుకు రావాలని ఆయన అన్నారు.మూడు రాజధానులు అంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.‘నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మొదటి రోజు రాజధానికి అనుకూలంగా మాట్లాడారు. రెండో రోజు ఆయన తోక ముడిచారని ఆయన అన్నారు.
.

tags : chandravbabu

Latest News
*క్షీణించిన వరవరరావు ఆరోగ్యం
* ప్రైవేట్ లాబ్ లలో పరీక్షల నిలిపివేత
*అరబిందో ఫౌండేషన్ పై ఆసక్తికర కధనం
*తప్పు మాదికాదు..బ్రోకర్లది- జెసి వాదన
*దుండగుల కాల్పులు-24 మంది మృతి
*ఎపిలో కొత్త అంబులెన్స్ లపై ఆసక్తికర కదనం
*ఎపిలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ షురూ
* రైతుబంధు కేసీఆర్ మానసపత్రిక
*ఎపి హైకోర్టుపై కరోనా ప్రభావం
*ఎపి అంబులెన్స్ లు- ఐఎమ్ ఎ హర్షం
*మంత్రివర్గ విస్తరణకు రెడీ
*ఎస్టి రిజర్వేషన్లు ఏమయ్యాయి కెసిఆర్ గారూ..
*తెలంగాణలో గండ్లు పడే ప్రాజెక్టులు, కాల్వలా!
*అంబులెన్స్ లతో షో చేశారన్న చంద్రబాబు
*రఘు రాజు పై అనర్హత వేటుకు వైసిపి పిటిషన్ ?
*జివికె , ఆయన కుమారుడిపై సిబిఐ కేసు
*ఎపి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ పై సంచలన ఆరోపణ
*మరిన్ని చిక్కుల్లో రవి ప్రకాష్
*రామోజీ- దృతరాష్ట్రుడి లా కళ్లుమూసుకోవద్దు
*ప్రతి పౌరుడి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ను
*అడవులతోనే పకృతి సమతుల్యత
*‘మేము మీతో ఉన్నాం’ డాక్టర్లకు గవర్నర్ భరోసా
*గోవాలో టూరిజం మళ్ళీ యధాతదం
*టిక్ టాక్ నిషేధం,నోట్ల రద్దు ఒకటే అన్న ఎమ్.పి
*ఎపిలో గుర్రాలపై పోలీసుల లాక్ డౌన్
*ఆన్ లైన్ క్లాస్ లు ఉంటాయా?ఉండవా?హైకోర్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info