A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ కు టి.మున్సిపల్ ఎన్నికలకు లింకు ఉంటుందా
Share |
July 2 2020, 6:35 pm

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు ఎపి ముఖ్యమంత్రి జగన్ పాలనను స్వాగతిస్తూ కెటిఆర్ మాట్లాడినదానికి ఏమైనా సంబందం ఉంటుందా?ఇదే ప్రశ్న ఆంద్రజ్యోతి మీడియా టిఆర్ఎస్ వర్కింగ్ అద్యక్షుడు కెటిర్ ను ప్రశ్నించింది. ఆయన సమాధానం ఇలా ఇచ్చారు.


నేనేమీ స్వాగతించలేదు. నేనేమీ అలా చెప్పలేదు. జగన్‌ పాలన ఎలా ఉందని భావిస్తున్నారని ఆస్క్‌ కేటీఆర్‌ కార్యక్రమంలో ప్రశ్నిస్తే.. బాగానే ప్రారంభించారని నేను చెప్పాను. సో.. ఇట్‌ హాజ్‌ బిగన్‌ వెల్‌ అని చెప్పా. వెల్‌ బిగన్‌ ఈజ్‌ హాఫ్‌ డన్‌.. జగన్‌ బాగా చేశారా? లేదా? అనేది ఐదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలకు వెళ్లినప్పుడు తెలుస్తుంది. అక్కడ పంచాయతీ, మునిసిపల్‌, పరిషత్‌ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అప్పుడు అన్నీ తెలుస్తాయి. ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారనేది ముఖ్యం.

పక్కన హైదరాబాద్‌లో, తెలంగాణలో ఉన్న మంత్రి ఏమనుకుంటున్నాడు? అనేది సమంజసమైంది కాదు. మనం ఎక్కడో దూరం నుంచి చూస్తూ బాగుంది.. బాగాలేదు అనే జడ్జిమెంట్లు ఇవ్వలేం. కానీ, రాజకీయ నాయకుడిగా, సాటి పార్టీకి చెందిన నాయకుడిగా.. ఇంకో ప్రభుత్వంగా పక్కనే ఉండి చూస్తున్నాం కాబట్టి బాగానే ప్రారంభించారు. బాగానే ఉందని అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు తెలంగాణ మునిసిపల్‌ ఎన్నికలకు ఏం సంబంధం? శంకరాచార్యులకు, పీర్ల పండుగకు ఉన్నంత సంబంధం ఉంది దానికి దీనికి!!

tags : ktr,jagan

Latest News
*కోర్టులే పాలిస్తాయా?తమ్మినేని సీతారామ్ ప్రశ్న
*క్షీణించిన వరవరరావు ఆరోగ్యం
* ప్రైవేట్ లాబ్ లలో పరీక్షల నిలిపివేత
*అరబిందో ఫౌండేషన్ పై ఆసక్తికర కధనం
*తప్పు మాదికాదు..బ్రోకర్లది- జెసి వాదన
*దుండగుల కాల్పులు-24 మంది మృతి
*ఎపిలో కొత్త అంబులెన్స్ లపై ఆసక్తికర కదనం
*ఎపిలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ షురూ
* రైతుబంధు కేసీఆర్ మానసపత్రిక
*ఎపి హైకోర్టుపై కరోనా ప్రభావం
*ఎపి అంబులెన్స్ లు- ఐఎమ్ ఎ హర్షం
*మంత్రివర్గ విస్తరణకు రెడీ
*ఎస్టి రిజర్వేషన్లు ఏమయ్యాయి కెసిఆర్ గారూ..
*తెలంగాణలో గండ్లు పడే ప్రాజెక్టులు, కాల్వలా!
*అంబులెన్స్ లతో షో చేశారన్న చంద్రబాబు
*రఘు రాజు పై అనర్హత వేటుకు వైసిపి పిటిషన్ ?
*జివికె , ఆయన కుమారుడిపై సిబిఐ కేసు
*ఎపి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ పై సంచలన ఆరోపణ
*మరిన్ని చిక్కుల్లో రవి ప్రకాష్
*రామోజీ- దృతరాష్ట్రుడి లా కళ్లుమూసుకోవద్దు
*ప్రతి పౌరుడి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ను
*అడవులతోనే పకృతి సమతుల్యత
*‘మేము మీతో ఉన్నాం’ డాక్టర్లకు గవర్నర్ భరోసా
*గోవాలో టూరిజం మళ్ళీ యధాతదం
*టిక్ టాక్ నిషేధం,నోట్ల రద్దు ఒకటే అన్న ఎమ్.పి
*ఎపిలో గుర్రాలపై పోలీసుల లాక్ డౌన్
*ఆన్ లైన్ క్లాస్ లు ఉంటాయా?ఉండవా?హైకోర్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info