A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపికి అప్పులు కూడా పుట్టడం లేదట
Share |
January 26 2020, 8:26 pm

ఎపి ప్రభుత్వానికి అప్పులు కూడా ఎవరూ ఇవ్వడం లేదని టిడిపి సీనియర్ నేత శాసనమండలి లో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. తాము అప్పులు తెచ్చినా అభివృద్దికి వాడగలిగామని ఆయన అన్నారు. ఎపి ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతిన్నందున పెట్టుబడులు రావడం లేదని, అప్పులు కూడా ఇవ్వడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుందని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎపికి నిదులు సరిగా రావడం లేదని ఆయన అన్నారు. ప్రబుత్వ వైఖరి వల్ల విశాఖకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. అప్పులు ఇచ్చే వాళ్లు కూడా లేరని ఆయన అన్నారు.పోలవరం ప్రాజెక్టును నిలిపివేశారని ఆయన ఆరోపించారు.

డబ్బులు ఏమీ లేకపోతేనే, అప్పు లు ఇవ్వకపోతేనే అమ్మ ఒడితో సహ ఇన్ని స్కీములు ఎలా అమలు చేశారో యనమల చెబుతారా!

tags : yanamala

Latest News
*బాబు కు ర్యాంకు ఇవ్వనంటున్న విజయసాయి
*అసెంబ్లీకి సమావేశాలకు టిడిపి దూరం
*రామోజీరావు పై బొత్స విసుర్లు
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*6గురు ఎమ్మెల్సీలు టిడిఎప్పి భేటీకి దూరం
*చంద్రబాబు చీకటి, జగన్ వెలుతురు
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info