A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి-రేవంత్ రంగ ప్రవేశం చేశారు..
Share |
January 26 2020, 9:14 pm

మల్కాజిగిరి కాంగ్రెస్ ఎమ్.పి రేవంత్ రెడ్డి రంగ ప్రవేశం చేశారు. ఆయన తన రాజకీయ గురువు చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడారు. ఎపి పరిణామాలు తెలంగాణ వ్యక్తిగా సంతోషమే అయినా, భారత పౌరుడిగా సంతోషిస్తున్నానని ఆయన అంటున్నారు.ఎపి పరిణామాలు హైదరాబాద్ ల రియల్ ఎస్టేట్ కు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. ఎపి కుప్పకూలడం వల్ల తెలంగాణకు ఆభం జరుగుతుందని ఆయన అన్నారు.

అయ్యా రేవంత్ మీరు చాలా బాదపడుతున్నారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ పడిపోతే మిగిలిన ఎపిలో పెరిగిందన్నది మీకు తెలియకపోవచ్చు.అసలు ఎపికి సంక్షోభం మొదలైంది మీరు ,చంద్రబాబు కలిసి ఓటు కేసు లో దొరికిపోయినందువల్లే కదా!

tags : revanth reddy

Latest News
*బాబు కు ర్యాంకు ఇవ్వనంటున్న విజయసాయి
*అసెంబ్లీకి సమావేశాలకు టిడిపి దూరం
*రామోజీరావు పై బొత్స విసుర్లు
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*6గురు ఎమ్మెల్సీలు టిడిఎప్పి భేటీకి దూరం
*చంద్రబాబు చీకటి, జగన్ వెలుతురు
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info