A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కుట్ర జరిగింది.రాజీనామా చేశా-పృద్వి
Share |
January 26 2020, 8:02 pm

ఎస్ వి భక్తి చానల్ చైర్మన్ ,నటుడు పృద్వి తన పదవికి రాజీనామా చేశారు. తనపై కుట్ర జరిగిందని ,అందుకే రాజీనామా చేశానని ఆయన అంటున్నారు.టిడిపి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాటను గౌరవించి స్వచ్ఛందంగా రాజీనామా చేశానని చెప్పారు. ఆడియో టేపులలో ఉన్నది తన స్వరం కాదని ఆయన అన్నారు.విజిలెన్స్ విచారణలో నిర్దోషిగా తేలిన తర్వాతే మళ్లీ పదవిని చేపడతానని తెలిపారు. బినామీ ముసుగులో ఉన్న కార్పొరేట్ రైతులను మాత్రమే పెయిడ్ ఆర్టిస్టులు అని అన్నానని చెప్పారు. ఒకవేళ ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు చెబుతున్నానన్నారు. గత 9 నెలలుగా తాను మద్యం తాగలేదని.. కావాలనుకుంటే రక్తనమూనాలను పరీక్షించుకోవచ్చని సవల్ చేశారు.

tags : pridwi

Latest News
*బాబు కు ర్యాంకు ఇవ్వనంటున్న విజయసాయి
*అసెంబ్లీకి సమావేశాలకు టిడిపి దూరం
*రామోజీరావు పై బొత్స విసుర్లు
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*6గురు ఎమ్మెల్సీలు టిడిఎప్పి భేటీకి దూరం
*చంద్రబాబు చీకటి, జగన్ వెలుతురు
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info