A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పృధ్దీ వివరణ
Share |
July 2 2020, 7:02 pm

తనపై వచ్చిన ఆడియో టేపులు వివాదంపై ఎస్విబిసి చానల్ చైర్మన్ , నటుడు పృద్విరాజ్ స్పందించారు. ఆ ఆడియోటేపులో ఉన్నది తన గొంతు కాదని ఆయన అన్నారు.టిటిడి ఉద్యోగినితో తాను మాట్లాడానన్నది అవాస్తవమని ఆయన అన్నారు. విజిలెన్స్ విచారణ చేసి తన తప్పు ఉంటే శిక్షించవచ్చని ఆయన అన్నారు. లేనిపోని ఆరోపణలు సృష్టించి తన కుటుంబం ముందు తలదించుకునే పరిస్థితిని తీసుకొచ్చారని ఆన పేర్కొన్నారు. తనపై కక్షతోనే ఈ పనిచేశారని..ఎవరు చేశారో,ఎందుకు చేశారో భగవంతుడికే తెలియాలని ఆయన అన్నారు. కాగా ఈ వివాదంపై విచారణకు ఆదేశించామని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.

tags : oridwiraj

Latest News
*ఎపిలో సమాచార హక్కు కమిషనర్ల నియామకం
*కోర్టులే పాలిస్తాయా?తమ్మినేని సీతారామ్ ప్రశ్న
*క్షీణించిన వరవరరావు ఆరోగ్యం
* ప్రైవేట్ లాబ్ లలో పరీక్షల నిలిపివేత
*అరబిందో ఫౌండేషన్ పై ఆసక్తికర కధనం
*తప్పు మాదికాదు..బ్రోకర్లది- జెసి వాదన
*దుండగుల కాల్పులు-24 మంది మృతి
*ఎపిలో కొత్త అంబులెన్స్ లపై ఆసక్తికర కదనం
*ఎపిలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ షురూ
* రైతుబంధు కేసీఆర్ మానసపత్రిక
*ఎపి హైకోర్టుపై కరోనా ప్రభావం
*ఎపి అంబులెన్స్ లు- ఐఎమ్ ఎ హర్షం
*మంత్రివర్గ విస్తరణకు రెడీ
*ఎస్టి రిజర్వేషన్లు ఏమయ్యాయి కెసిఆర్ గారూ..
*తెలంగాణలో గండ్లు పడే ప్రాజెక్టులు, కాల్వలా!
*చంద్రబాబుకే మతిమరుపు..ప్రజలకు కాదు
*అంబులెన్స్ లతో షో చేశారన్న చంద్రబాబు
*రఘు రాజు పై అనర్హత వేటుకు వైసిపి పిటిషన్ ?
*జివికె , ఆయన కుమారుడిపై సిబిఐ కేసు
*ఎపి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ పై సంచలన ఆరోపణ
*మరిన్ని చిక్కుల్లో రవి ప్రకాష్
*రామోజీ- దృతరాష్ట్రుడి లా కళ్లుమూసుకోవద్దు
*ప్రతి పౌరుడి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ను
*అడవులతోనే పకృతి సమతుల్యత
*‘మేము మీతో ఉన్నాం’ డాక్టర్లకు గవర్నర్ భరోసా
*గోవాలో టూరిజం మళ్ళీ యధాతదం
*టిక్ టాక్ నిషేధం,నోట్ల రద్దు ఒకటే అన్న ఎమ్.పి
*ఎపిలో గుర్రాలపై పోలీసుల లాక్ డౌన్
*ఆన్ లైన్ క్లాస్ లు ఉంటాయా?ఉండవా?హైకోర్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info