A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ పని కన్నా చేస్తే రాజధాని అక్కడే పూర్తిగా ఉంటుంది
Share |
January 26 2020, 1:51 pm

బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కేంద్రం నుంచి లక్షా తొమ్మిది వేల కోట్ల రూపాయల నిదులు తీసుకు వస్తే మొత్తం రాజదాని అంతా అమరావతిలోనే కొనసాగిస్తామని, అంతేకాక రాజధానికి కన్నా పేరు కూడా పెడతామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. బిజెపిలోనే రాజదానిపై భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏదో అన్యాయం జరిగిపోతోందంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కన్నా ప్రచారం చేస్తున్నారని అన్నారు.. నిజమైన రైతులు దాడులు చేసే పరిస్థితి ఉండదని.. భూములు ఇవ్వమంటూ గతంలో రైతులు పోరాటం చేసిన విషయం మర్చిపోకూడదన్నారు. ప్యాకేజీలకు అలవాటుపడి పవన్ టిడిపి ఏమి చెబితే అదే అంటున్నారని ఆయన అన్నారు. విజయవాడలో ఆందోళనకు వేర్వేరు ప్రాంతాల నుంచి మహిళల్ని తీసుకొస్తున్నారని వెల్లంపల్లి ఆరోపించారు. డబ్బులిచ్చి వారితో ఆందోళనలు చేయిస్తున్నారని వెల్లంపల్లి చెప్పారు. ఆందోళనలు చేసే వారిలో బడా భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారని ఆయ పేర్కొన్నారు.

tags : vellampalli

Latest News
*రామోజీరావు పై బొత్స విసుర్లు
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info