A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వేర్పాటు ఉద్యమాలకు ఆస్కారం ఉండదు-స్పీకర్
Share |
January 26 2020, 3:02 pm

ఎపిలో అబివృద్ది వికేంద్రీకరణ ద్వారా వేర్పాటు ఉద్యమాలకు అవకాశం చేయవచ్చని స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్నారు. మూడు రాజదానుల విదానం వల్ల వేర్పాటు వాదం రాదని ఆయన అబిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ శ్రమ, శక్తిని హైదరాబాద్ లో కేంద్రీకృతం చేసుకున్నామని చెప్పారు. ఫలితంగానే తెలంగాణ, హైదరాబాద్ ను వదలుకోవలసి వచ్చిందని ఆయన అన్నారు. అమరావతితో అదే పరిస్థితి కొనసాగితే ఎలా అని ప్రశ్నించారు. ప్రపంచంలో అత్యుత్తమంగా అభివృద్ధి చెందిన నగరాలన్నీ పోర్టు సిటీలేనని తమ్మినేని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని, రైతుల భూములు లాక్కుని వాటిని విక్రయించి రాజధాని కడతారా? అని ఆయన ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో నక్సల్ ఉద్యమం ఎందుకు వచ్చిందో చంద్రబాబుకు తెలుసా అని ఆయన అన్నారు.

tags : tammineni

Latest News
*రామోజీరావు పై బొత్స విసుర్లు
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*చంద్రబాబు చీకటి, జగన్ వెలుతురు
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info