A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎల్లో మీడియాకు భయపడతామా- కొడాలి నాని
Share |
July 2 2020, 7:10 pm

ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎల్లో మీడియా డాంబికాలకు భయపడే ప్రసక్తే లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. పాలన వికేంద్రీకరణ విషయంలో మూడు కమిటీల అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయని, ఇక అడుగులు ముందుకే పడతాయని స్పష్టం చేశారు. రైతులు చర్చలకు సిద్ధమైతే తాను స్వయంగా ముఖ్యమంత్రితో మాట్లాడి నష్టం జరగకుండా చూస్తానన్నారు.విభజన సమయంలో రాష్ట్రం రూ.90 వేల కోట్ల అప్పుల్లో ఉందని, చంద్రబాబు పాలనలో మరో రూ.2.50 లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. రాజధాని పేరుతో చంద్రబాబు ఒక కులాన్ని, వర్గాన్ని, డబ్బా మీడియాను వెనకేసుకుని అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారం ఉంది కదా అని అభివృద్ధిని అమరావతికే పరిమితం చేసి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకొచ్చాక అన్ని ప్రాంతాలకూ సమన్యాయం చేయాల్సిన పరిస్థితి సీఎం వైఎస్‌ జగన్‌పై పడిందన్నారు.

tags : kodali nani

Latest News
*ఎపిలో సమాచార హక్కు కమిషనర్ల నియామకం
*కోర్టులే పాలిస్తాయా?తమ్మినేని సీతారామ్ ప్రశ్న
*క్షీణించిన వరవరరావు ఆరోగ్యం
* ప్రైవేట్ లాబ్ లలో పరీక్షల నిలిపివేత
*అరబిందో ఫౌండేషన్ పై ఆసక్తికర కధనం
*తప్పు మాదికాదు..బ్రోకర్లది- జెసి వాదన
*దుండగుల కాల్పులు-24 మంది మృతి
*ఎపిలో కొత్త అంబులెన్స్ లపై ఆసక్తికర కదనం
*ఎపిలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ షురూ
* రైతుబంధు కేసీఆర్ మానసపత్రిక
*ఎపి హైకోర్టుపై కరోనా ప్రభావం
*ఎపి అంబులెన్స్ లు- ఐఎమ్ ఎ హర్షం
*మంత్రివర్గ విస్తరణకు రెడీ
*ఎస్టి రిజర్వేషన్లు ఏమయ్యాయి కెసిఆర్ గారూ..
*తెలంగాణలో గండ్లు పడే ప్రాజెక్టులు, కాల్వలా!
*పెద్ద నాయుడు,చిట్టి నాయుడు గుండెలు ...
*చంద్రబాబుకే మతిమరుపు..ప్రజలకు కాదు
*అంబులెన్స్ లతో షో చేశారన్న చంద్రబాబు
*రఘు రాజు పై అనర్హత వేటుకు వైసిపి పిటిషన్ ?
*జివికె , ఆయన కుమారుడిపై సిబిఐ కేసు
*ఎపి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ పై సంచలన ఆరోపణ
*మరిన్ని చిక్కుల్లో రవి ప్రకాష్
*రామోజీ- దృతరాష్ట్రుడి లా కళ్లుమూసుకోవద్దు
*ప్రతి పౌరుడి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ను
*అడవులతోనే పకృతి సమతుల్యత
*‘మేము మీతో ఉన్నాం’ డాక్టర్లకు గవర్నర్ భరోసా
*గోవాలో టూరిజం మళ్ళీ యధాతదం
*టిక్ టాక్ నిషేధం,నోట్ల రద్దు ఒకటే అన్న ఎమ్.పి
*ఎపిలో గుర్రాలపై పోలీసుల లాక్ డౌన్
*ఆన్ లైన్ క్లాస్ లు ఉంటాయా?ఉండవా?హైకోర్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info