A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడండి-బాలినేని హెచ్చరిక
Share |
July 7 2020, 6:47 pm

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఒక చేతకాని వ్యక్తి అని, ఆయన కొడుకు లోకేష్ శుద్ద పప్పు అని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.ఒంగోలులో జరిగిన మూడు రాజదానుల మద్దతు ర్యాలీలో ప్రసంగించారు.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడేటప్పడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఆయన చంద్రబాబును హెచ్చరించారు. అయిదేళ్లలో చంద్రబాబు చేసిందేమి లేదని విమర్శించారు. చంద్రబాబు ఒక చేతకాని వాడని, ఆయన కొడుకు లోకేశ్‌ శుద్ధ పప్పు అని మండిపడ్డారు. అమరావతిలో సచివాలయానికి వెళ్లడానికి రోడ్డు కూడా వేయలేని చేతకాని వాడు చంద్రబాబు అని, వైఎస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత లోకేశ్‌కు లేదని దుయ్యబట్టారు. రాజధానిని గ్రాఫిక్స్‌లో చూపించడం తప్ప చేసిందేమి లేదని విమర్శించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలన్న ఉద్దేశంలోనే సీఎం జగన్‌ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకు వచ్చారని, దీన్ని ప్రజలు అభినందిస్తున్నారని అన్నారు.

tags : balineni

Latest News
*ఎపిలో కరోనా బాదితులకు భోజనానికి రూ.500
*16238 కరోనా పరీక్షలు-1178 పాజిటివ్-ఎపి
*సచివాలయం అంత అర్జంట్ గా కూల్చాలా
*టిడిపి అడ్డుపడడంపై జగన్ విచారం
*చంద్రబాబు-రాక్షసులు- యజ్ఞం- బొత్స వ్యాఖ్య
*పోలవరం లో గడ్డర్ల ఏర్పాటు ఆరంభం
*మేం కట్టించిన ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదు
*తెలంగాణ కరోనా రిపోర్టు
*సబ్బం హరి ఉత్తరాంద్ర ద్రోహి
*టి. లో బాద్యతలనుంచి తప్పుకుంటున్న డాక్టర్ లు
*నగరం వీడి వెళ్లవద్దు-మంత్రి విజ్ఞప్తి
*ఎపిలో స్కూళ్ల కు రంగులు- జాగ్రత్త సుమా
*శానిటరీ సిబ్బందికి పిపిఈ కిట్స్ ఇచ్చారు
*సీజనల్ వ్యాధులతో జాగ్రత్త- ఆరోగ్య మంత్రి
*టి.బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగాయి
*చేతి వృత్తులకు వైభవం తెచ్చిన కెసిఆర్
*జగన్ ను ప్రశంసించిన కాంగ్రెస్ అద్యక్షుడు
*ముఖ్యమంత్రి ఆఫీస్ మెడక్ బంగారం స్మగ్లింగ్ కేసు
*అడిగి మరీ రాజమండ్రి జైలుకు టిడిపి మాజీ మంత్రి
*ఇళ్ల స్థలాలు- చంద్రబాబు సైంధవ పాత్ర
*గవర్నర్ తమిళపై మరో అడుగు వేశారు..
*ఆన్ లైన్ క్లాస్ లైతే వీసాలకు అమెరికా నో
*కెసిఆర్ అనుకున్న పని చేస్తున్నారు
*గవర్నర్ తమిళసైకి, సర్కార్ కు బెడిసిందా
*సగం ఆర్టిసి బస్ లు కూడా తిరగడం లేదు..
*అయ్యన్న కౌరవ సభలో మాట్లాడినట్లుగా..
*ఓట్ల చీలిక పాచిక- ట్రంప్ కు కలిసి వస్తుందా
*నేరాలకు కులాలు,మతాలు ఉండవు
* సంక్షేమ షెడ్యూల్ ఇచ్చిన సి.ఎమ్.ను చూశామా
*మూడు రోజుల్లో మూసికి కొత్తగేట్లు
*తెలంగాణలో కరోనా - బాలల పరిస్తితి
*తెలంగాణలో 197 మంది జర్నలిస్టులకు కరోనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info