A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైసిపి ఎమ్మెల్యేపై ఫిర్యాదు
Share |
September 22 2020, 11:05 am

కాకినాడు సిటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై చర్య తీసుకోవాలని కోరుతూ జనసేన నేతలు పోలీసులకు పిర్యాదు చేశారు.మంగళగిరిలో ఆ పార్టీ నాయకులు పోలీసులకు పిర్యాదు చేశారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ద్వారంపూడి అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు తమ పిర్యాదులో తెలిపారు.

నిజంగానే ద్వారంపూడి ప్రతిపక్ష నేత చంద్రబాబు ను ఉద్దేశించి, అలాగే పవన్ కళ్యాణ్ పైన అనుచితమే కాదు.అసభ్య కర వ్యాఖ్యలు చేయడం తప్పు. వెంటనే ఆయన క్షమాపణ చెప్పి సరిచేసుకునే యత్నం చేసి ఉండాల్సింది.

tags : ycp mla

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info