A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బ్రిటిష్ పాలన లా ఉంది- లోకేష్
Share |
September 22 2020, 11:07 am

అమరావతి గ్రామాలలో బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని మాజీ మంత్రి లోకేష్ ఆరోపించారు. రాజధాని గ్రామాల రైతులు శాంతి యుతంగా నిరసనలు చేస్తుంటే, ముఖ్యంగా మహిళలను లక్ష్యంగ చేసుకుని పోలీసులు దాడులు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
మండుటెండను సైతం లెక్కచేయకుండా మహిళలు రోడ్డుమీద కూర్చుని ఆందోళనలు చేస్తుంటే బూటు కాళ్లతో తన్నుకుంటూ తీసుకెళతారా? జగన్మోహన్‌రెడ్డి పాలన చూస్తుంటే బ్రిటీష్‌ కాలం నాటి పరిస్థితులు గుర్తుకొస్తున్నాయి’’ అని లోకేశ్‌ దరోపించారు. మహిళలపై ఇంత దారుణంగా పోలీసులు దాడులకు తెగబడుతుంటే తోటి మహిళగా హోం మంత్రి స్పందించరే? అని ప్రశ్నించారు.

చంద్రబాబు ప్రభుత్వంలో అంగన్ వాడి మహిళలను గుర్రాలతో తొక్కించారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. మరి అది ఏ బ్రిటిష్ పాలన అవుతుందబ్బా!

tags : lokesh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info