A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రభుత్వంపై వ్యతిరేకతే మన బలం : నాదెండ్ల
Share |
January 26 2020, 9:06 pm

సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెబుతున్నా
ముఖ్యమంత్రి పాలనపై ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చిందని జనసేన నేత, మాజీ స్పీకర్ నాదెంబ్ల మనోహర్ అన్నారు. ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతే మన బలం అని ఆయన అన్నారు. ఇదే అంశాన్ని పార్టీ ప్రతినిధులుగా బలంగా ముందుకు తీసుకువెళ్లాలని ఆయన పార్టీ నేతల సమావేశంలో అన్నారు.
స్థానిక ఎన్నికలను ఓ పరీక్షలా భావించాలి. ఇంఛార్జులుగా ఎంపికయిన వారు
దాన్ని అధికారంగా భావించవద్దు. ఓ బాధ్యతగా స్వీకరించాలి. మండల
స్థాయిలో, పట్టణ స్థాయిలో సమావేశాలు నిర్వహించుకోండి. స్థానిక
ఎన్నికలకు వెళ్లే ముందు రిజర్వేషన్ల మీద కూడా అవగాహన తెచ్చుకోవాలి.
మీకు ఏదైనా సమస్యలు వస్తే పార్టీ లీగల్ విభాగం అందుబాటులో ఉంటుంది.
రాజధాని అంశానికి వస్తే అమరావతి రైతుల కోసం మొదటి నుంచి శ్రీ పవన్
కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నం, రాష్ట్ర వ్యాప్తంగా
ఉద్యమంలో పాల్గొనడంతో ఉద్యమంలో మనకంటూ ప్రత్యేక స్థానం
తెప్పించుకోగలిగాం. మహిళల పట్ల ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారో
అధ్యక్షుల వారి దృష్టికి తీసుకువచ్చారు. ఇన్ని వేల కిలోమీటర్లు
పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి కనీసం వారికి ఓదార్పు
ఇవ్వలేకపోతున్నారు. ఇది కేవలం రాజకీయ లబ్ది కోసం పరిస్థితులు తమకు
అనుకూలంగా మలచుకునే ప్రయత్నమే. రాజధాని రైతుల కోసం 2015 నుంచి
మాట్లాడుతున్న ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ అని ఆయన అన్నారు,.

tags : manohar

Latest News
*బాబు కు ర్యాంకు ఇవ్వనంటున్న విజయసాయి
*అసెంబ్లీకి సమావేశాలకు టిడిపి దూరం
*రామోజీరావు పై బొత్స విసుర్లు
*రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
*తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
*కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
*చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
*టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
*కాస్త ఓపిక పట్టు దేవినేని ఉమా!
*పెట్రోల్ డబ్బా పట్టుకోవడం ఫ్యాషన్ అయింది-కెసిఆర్
*నేను భయంకరమైన హిందువుని-అయితే..
*సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
*6గురు ఎమ్మెల్సీలు టిడిఎప్పి భేటీకి దూరం
*చంద్రబాబు చీకటి, జగన్ వెలుతురు
*గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
*హైదరాబాద్ లో సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సలెన్స్
*అమరావతితో సహా పలు చోట్ల భూ ప్రకంపనలు
*బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
*త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
*ఏడు నెలల్లోనే బెస్ట్ సి.ఎమ్.గా జగన్
*ఎపిలో సిసిసి పెట్టుబడులు
*దుక్కలాగా ఉన్నావన్నారు..నాకేమైంది-కెసిఆర్
*ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info