A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్‌ నిర్ణయం కరెక్ట్‌-యానాం మంత్రి
Share |
September 20 2020, 12:47 am

అమరావతి విషయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్నది నూటికి నూరుపాళ్లు కరెక్ట్‌ అని పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం జార్జీపేట గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలన వికేంద్రీకరణ, అభివృద్ధి రాష్ట్రమంతా జరగాలని, లేదంటే రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా ఒక రాష్ట్రం అయ్యే పరిస్థితి వస్తుందన్నారు. సదుపాయాలు అందరికీ సమానంగా ఉండాలంటే ప్రతి జిల్లాలో అభివృద్ధి జరగాలని చెప్పారు.

tags : malladi krishnarao

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info