A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైసిపిని నేనొక్కడినే ఎదుర్కోగలను-బంద్రబాబు
Share |
September 20 2020, 1:00 am

వైసిపిని తాను ఒక్కడినే ఎదుర్కోగలనని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. అదికారం ఉందని ఇష్టానుసారం వ్యవహరిస్తే ఊరుకోనని, వారికి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, తాను ఒక్కడినే ఎదుర్కోగలనని ఆయన చెప్పారు. వైసిపి నేతలు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.అమరావతి రియల్ ఎస్టేట్ అని ఆరోపిస్తున్నారని, రైతుల భూముల దరలు పెరిగితే మీకు ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు.. నేను ప్రజల నుంచి ఏమీ ఆశించడం లేదు. అమరావతి రైతులకు మాటిచ్చాం.. అండగా నిలబడాల్సిన బాధ్యత మనదే. అందరికీ ఆమోదయోగ్యమైన రాజధాని అమరావతిని మనమంతా కాపాడుకోవాలని ఆయన అన్నారు.

tags : chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info