A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజదాని- కేంద్ర జోక్యం - బిజెపిలో భిన్నాభిప్రాయాలు
Share |
September 20 2020, 12:40 am

అమరావతి రాజదాని విషయం లో బిజెపిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్లు సమాచారం వస్తోంది.ప్రత్యేకించి రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలా?వద్దా అన్నదానిపై కొందరు నేతలు జోక్యం చేసుకోవచ్చని,మరికొందరు చేసుకోరాదని వాదించారు. జివిఎల్ నరసింహరావు, సోము వీర్రాజు ప్రబృతులు కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అబిప్రాయపడగా, సుజనా చౌదరి, పురందేశ్వరి, సిఎమ్.రమేష్ వంటివారు కేంద్రం జోక్యం చేసుకోవాలని అబిప్రాయపడ్డారు.కాగా కోర్ కమిటీ లో అమరావతి రాజదాని గా కొనసాగించాలని తీర్మానం చేసినట్లు వార్తలు వచ్చాయి.దీనిపై పోరాటానికి దిగాలని కొందరు ప్రతిపాదించారని సమాచారం.గుంటూరులో బిజెపి కోర్ కమిటీ సమావేశం జరిగింది.

tags : bjp,core comittee

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info