A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విశాఖ లో రిపబ్లిక్ డే-20 న అసెంబ్లీ
Share |
September 19 2020, 11:44 pm

మూడు రాజధానుల అంశంపై చర్చించేందుకు ఈ నెల ఇరవైన శాసనసభ సమావేశం జరగబోతోంది.ఈ మేరకు ప్రబుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.మూడు రాజదానుల అంశంపై శివరామకృష్ణన్ కమిటీ, జిఎన్.రావు కమిటీ. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికలపై చర్చించి అదికార వికేంద్రీకరణపై ఒక తీర్మానం చేసే అవకాశం ఉంటుంది.కాగా విశాఖపట్నంలో జనవరి ఇరవైఆరున రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.బీచ్ రోడ్డులో ఇందుకు సంబందించిన ఏర్పాట్లు చేయబోతున్నారు.

కాగా ఎపి వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలకు గాను ఎపి ప్రభుత్వం ఏడు కోట్ల రూపాయలు విడుదల చేసింది.

tags : vizag

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info