A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ కూడా ఒక నాయకుడేనా
Share |
September 19 2020, 1:13 am

టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు చెప్పు చేతలలోనే జనసేన అదినేత పవన్ కళ్యాణ్ నడుస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు.ఎపికి మూడు రాజదానులే మంచిదని, వెంటనే ఎక్జిక్యూటివ్ కాపిటల్ గా విశాఖపట్నంను ప్రకటించి, తరలించాలని ఆయన డిమాండ్ చేశారు.కాకినాడలో ఆయన పెద్ద ఎత్తున మూడు రాజదానులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు.చంద్రబాబు నాయుడు తన బినామీలకోసమే బస్సు యాత్ర చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు చెప్పుచేతల్లో నడుచుకునే పవన్ కల్యాణ్ కూడా ఒక నాయకుడేనా అని ప్రశ్నించారు.చంద్రబాబు తో సహా ఇన్ సైడ్ ట్రేడింగ్ చేసినవారిని జైలుకు పంపించాలని ఆయన కోరారు.

tags : dwarampudi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info