A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ డిల్లీ ఎందుకు వెళ్లారో
Share |
September 20 2020, 12:45 am

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ హుటాహుటిన డిల్లీకి వెళ్లడం ఆసక్తికరంగా ఉంది. ఆయన డిల్లీలోని బిజెపి ప్రముఖులను కలుసుకునే అవకాశం ఉందని అంటున్నారు. రాజదాని అంశం, అక్కడి ఆందోళనల గురించి పార్టీ నేతలతో చర్చిస్తున్న తరుణంలో ,మద్యలోనే ఆయన సమావేశం ముగించుకుని విమానాశ్రయానికి వెళ్లి డిల్లీ విమానం ఎక్కారని చెబుతున్నారు.ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశానికి సంబంధించి ఏర్పడ్డ అనిశ్చిత పరిస్థితులను కేంద్రమే తొలగించాలని ఆయన కోరుతున్నారు. శాసనసభలో రాజధానిపై తీర్మానం చేయడం కన్నా ముందే కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు.ఈ నేపద్యంలో ఆయన ఎవరితో భేటీ అయ్యేది క్లారిటీ రాలేదు. కొంతకాలం క్రితం తాము బిజెపితోనే ఉన్నామని ప్రకటించి కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.

tags : pawankalyan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info